Wednesday, 4 November 2026

September 2015

Featured News

యూపీలో కాంగ్రెస్‌ పునర్నిర్మాణం

– ఆపిల్‌ ఆదర్శం – రాహుల్‌ లక్నో,సెప్టెంబర్‌21(జనంసాక్షి): ఉత్తర ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీని కార్యకర్తలే పునర్నిర్మించాలని యాపిల్‌ సంస్థను స్టీవ్‌ జాబ్స్‌ మలచినంతగా కార్యకర్తలు పార్టీ కోసం అంకిత భావంతో పనిచేయాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ…

Featured News

తెలంగాణ డీజీపీగా ఏకే ఖాన్‌ ?

– బరిలో ఐదుగురు హైదరాబాద్‌,సెప్టెంబర్‌21(జనంసాక్షి): తెలంగాణకు పూర్తిస్థాయి డిజిపి నిమామకం జరిగే అవకాశాలు ఉన్నాయి. కొత్త డీజీపీ నియామకం కోసం తెలంగాణ ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. డీజీపీ నియామకానికి సంబంధించి ఐదుగురు సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులను సిఫార్సు చేస్తూ…

Cover Story

అఖిల భారత ముస్లిం సమ్మేళనానికి సహకరించండి

– సీఎంను కోరిన ప్రతినిధి బృందం హైదరాబాద్‌,సెప్టెంబర్‌21(జనంసాక్షి): సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కలిశారు. అసదుద్దీన్‌ నేతృత్వంలో సీఎం వద్దకు వెళ్లిన బృందం అఖిల భారతస్థాయి ముస్లింల సమ్మేళనానికి ప్రభుత్వం సాయం చేయాలని విజ్ఞప్తి…

తెలంగాణ

అసెంబ్లీ, మండలి సమావేశాలకు భారీ బందోబస్తు

ఈ నెల 23 (బుధవారం) నుంచి జరగనున్న రాష్ర్ట అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి తెలిపారు. 2 వేల మంది పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారని చెప్పారు. డాగ్…

జాతీయం

పదేళ్ల బాలుడుని చితగ్గొట్టిన మేనమామ

రైసిన్‌ (మధ్యప్రదేశ్‌), సెప్టెంబర్‌ 21 : పదేళ్ల బాలుడుని చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి కొట్టిన అమానుషమైన సంఘటన మధ్యప్రదేశ్‌లోని రైసిన్‌లో జరిగింది. ఆ బాలుడుని కొట్టింది మరెవరోకాదు… సొంత మేనమామ బ్రజేష్‌ యాదవ్‌ అని తెలిసింది. ఇంట్లో డబ్బులు…

Featured News

బతికుండగానే పాతిపెట్టేశారు…

మధ్యప్రదేశ్‌, సెప్టెంబర్‌ 21 : మధ్యప్రదేశ్‌లో దారుణం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఓ వ్యక్తిని బతికుండగానే గోతిలో పూడ్చిపెట్టారు. ఆపైన రోడ్డు వేశారు. పూడ్చిన గోతిలోనుంచి సగం బయటపడిన మానవ శరీర భాగాలు…

సీమాంధ్ర

రాష్ట్ర ప్రభుత్వం..ఎంసీడీలకు కోర్టు నోటీసులు..

ఢిల్లీ : కేజ్రీవాల్ ప్రభుత్వం..మున్సిపల్ కార్పొరేషన్ ఢిలీకి రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అజయ్ మాకెన్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. డెంగ్యూ, మలేరియా వ్యాధులపై ఎంత ఖర్చు పెట్టారో తెలియచేయాలని నోటీసులో పేర్కొంది.

హైదరాబాద్

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు విచారణ..

హైదరాబాద్ : జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలల అనుబంధ గుర్తింపు రద్దుపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణన రేపటికి వాయిదా పడింది.

జాతీయం

నేపాల్ లో కొనసాగుతున్న ఆందోళనలు..

నేపాల్ : కొత్త రాజ్యాంగాన్ని నిరసిస్తూ నిరసనకారులు బిర్ గుంజ్ ప్రాంతంలో ఆందోళనను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు..నిరసనకారుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది.

జాతీయం

9వ తరగతి చదువుతున్నబాలికపై గ్యాంగ్ రేప్..

ఢిల్లీ : దేశ రాజధానిలో అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని కిడ్నాప్ చేసి ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. నజఫ్ గఢ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ముగ్గురు…