సోమ్‌నాథ్ భారతికి ఎదురుదెబ్బ
ఢిల్లీ న్యాయశాఖ మాజీ మంత్రి, ఆప్ ఎమ్మెల్యే సోమ్‌నాథ్ భారతికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సోమ్‌నాథ్ తనను వేధిస్తున్నాడని, హత్యాయత్నం కూడా చేశాడని అతని భార్య లిపికా చేసిన ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదైంది. దీంతో సోమ్‌నాథ్…




