జూనియర్ కాలేజీలకు పూర్వవైభవం
రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు విద్యార్ధులతో కళకళలాడుతున్నాయి. జూనియర్ కాలేజీల్లో ఉచిత విద్యను అందించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలు ఇస్తోంది. ఉత్తమమైన విద్యావిధానం.. ఒక్క రూపాయి చెల్లించకుండా ప్రవేశాలకు అవకాశం కల్పించడం పేద విద్యార్ధుల పాలిట వరంలా…








