Monday, 2 November 2026

September 2015

Featured News

రైతుల ఆత్మహత్యలపై హైకోర్టు సిరియస్‌

– బలవన్మరణాలపై కారణాలు ఎందుకు అన్వేషించడం లేదు – సర్కారుకు సూటి ప్రశ్న హైదరాబాద్‌,,సెప్టెంబర్‌29(జనంసాక్షి): రైతుల ఆత్మహత్యలపై తెలంగాణ,ఎపిలలో రాజకీయ దుమారంగా మారుతున్న తరుణంలో హైకోర్టు అదే అంశంపై సీరియస్‌ అయ్యింది.  ఆత్మహత్యలపై చైతన్య వేదిక వేసిన ప్రజా…

Featured News

వడ్డీరేటు తగ్గించిన ఆర్‌బీఐ

ముంబై,,సెప్టెంబర్‌29(జనంసాక్షి): నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి, విధాన సవిూక్షను ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ వెల్లడించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన విూడియా సమావేశంలో రఘురామ్‌రాజన్‌ మాట్లాడుతూ… కీలక వడ్డీరేట్లను అరశాతం మేర తగ్గించినట్లు ప్రకటించారు. రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు తగ్గించిన…

Cover Story

రైతుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో వాడివేడి చర్చ

– ఒకేదఫా రుణమాఫీ, రాష్ట్ర ఆవిర్బావం నుంచి పరిహారం చెల్లించాలని ప్రతిపాదన హైదరాబాద్‌,సెప్టెంబర్‌29(జనంసాక్షి): రైతు ఆత్మహత్యలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ జరిగింది. ఒకే దఫారుణ మాఫీ ,రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఆత్మహత్య చేసుకున్న రైతులకు పెంచిన నష్ట…

తెలంగాణ

తల్లి కొనిచ్చిన కారులోనే అనంత‌లోకాల‌కు….

హైదరాబాద్: ఆ తల్లి భయపడినట్టుగానే జరిగింది. తన కుమారుడికి ఏదైతే జరగకూడదని ఆ తల్లి కోరుకుందే అదే జరిగింది. తాను కొనిచ్చిన కారు కన్నబిడ్డ పాలిట మృత్యుశకటంగా మారింది. బంజారాహిల్స్ లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వరూప్…

జాతీయం

మహిళపై డ్రైవర్, కండక్టర్ గ్యాంగ్ రేప్

ఝాన్సీ: ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. బస్సులో ఓ మహిళపై డ్రైవర్, కండక్టర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.సోమవారం రాత్రి కొట్వాలి ప్రాంతంలో 40 ఏళ్ల మహిళ బస్సు కోసం ఎదురు చూస్తుండగా , ఓ ప్రైవేట్ బస్సు డ్రైవర్ బ్రీజేంద్ర,…

నిజామాబాద్

మైనర్ బాలికపై నాలుగు నెలలుగా రేప్

నిజామాబాద్/ హైదరాబాద్: ఓ మైనర్ బాలికపై నాలుగు నెలలుగా ఇద్దరు కిరాతరకులు అత్యాచారానికి పాల్పడుతున్న విషయం మంగళవారం వెలుగు చూసింది. బాలిక గర్భం దాల్చడంతో విషయం బయటకువచ్చింది. నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండలం నల్లూరు గ్రామానికి చెందిన పదిహేను…

Featured News

మరో చైన్ స్నాచింగ్

హైదరాబాద్ : నగరంలో చైన్‌స్నాచర్లు మంగళవారం రెచ్చిపోయారు. ఫిల్మ్ నగర్ లో రోడ్ క్రాస్ చేసేందుకు రోడ్డు పై వెయిట్ చేస్తుండగా మెడలో ఉన్న గొలుసును లాగడంతో ఆ మహిళ వెంటనే కింద పడిపోయింది. విచారణ చేపట్టిన పోలీసులు…

హైదరాబాద్

అసెంబ్లీ, మండలి రేపటికి వాయిదా

రాష్ర్ట శాసనసభ, శాసన మండలి రేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం ప్రారంభమైన ఉభయ సభల్లో రైతు సమస్యలపై సుధీర్ఘంగా చర్చించారు. ప్రశ్నోత్తరాల అంశాన్ని కూడా ఎత్తివేసి పూర్తిగా రైతుల సమస్యలపై కేంద్రీకరించారు. అన్ని పార్టీల సభ్యులు తమ అభిప్రాయాలు…

Featured News

రెండు ప్రభుత్వాలపై హైకోర్టు సీరియస్

హైదరాబాద్: రైతులకు ఆత్మహత్యల నివారణకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఉమ్మడి హైకోర్టు ఆదేశించింది. రెండు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు పెరుగుతుండడం పట్ల ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. రైతు…

Featured News

తెలంగాణ అసెంబ్లీ వద్ద సెల్‌టవర్‌ ఎక్కిన యువకుడు

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఓ యువకుడు హల్‌చల్‌ సృష్టించాడు. సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్న ఓ సెల్‌ టవర్‌ ఎక్కాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడితో మాట్లాడి కిందికి…