Monday, 2 November 2026

September 2015

Featured News

కీలక వడ్డీ రేట్లు అరశాతం తగ్గించిన ఆర్‌బీఐ

హైదరాబాద్‌: నాలుగో ద్వైమాసిక ద్రవ్యపరపతి, విధాన సమీక్షను ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ వెల్లడించారు. ముంబయిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘురామ్‌ రాజన్‌ మాట్లాడుతూ.. కీలక వడ్డీరేట్లను అరశాతం మేర తగ్గించినట్లు ప్రకటించారు. రెపోరేటును 50 బేసిస్‌ పాయింట్లు…

Featured News

అక్బరుద్దీన్, కేటీఆర్ మాటల యుద్ధం

హైదరాబాద్ : రైతుల ఆత్మహత్యలపై టీఅసెంబ్లీలో చర్చ జరిగి క్రమంలో గందరగోళం నెలకొంది. ఎంఐఎం నేత అక్బరుద్ధీన్, మంత్రి కేటీఆర్ ఒకరిపైమరొకరు విరుచుకుపడ్డారు. రైతుల ఆత్మహత్యపై సుదీర్ఘం చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంఐఎం నేత అక్బరుద్ధీన్ మాట్లాడుతూ…

Featured News

కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ

జిల్లాల పునర్వ్యవస్థీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. రాష్ట్రం ఏర్పడగానే పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం కొత్త జిల్లాల…

Featured News

అసోంలో ప్రమాదం: పడవ మునిగిపోయింది.

అసోంలో ఘోర పడవ ప్రమాదం జరిగింది. కామ్ రూప్ జిల్లాలోని కలహి నదిలో ప్రమాదవశాత్తు ఓ పడవ మునిగిపోయింది. ప్రమాదంలో 50 మంది మృతిచెందారు. మరికొందరు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం రెస్క్యూ టీమ్స్ గాలిస్తున్నాయి. ప్రమాదం జరిగిన…

Featured News

ముంబై విమానాశ్రయాలకు బాంబు బెదిరింపు

ముంబై; దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంపై మరోసారి ఉగ్రవాదులు దాడి తలపెట్టారా? పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ ఇదే మాట చెబుతోంది. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నగరంలోని తాజ్ హోటల్తో పాటు స్వదేశీ, అంతర్జాతీయ విమానాశ్రయాలలో…

Featured News

రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చ

నాలుగు రోజుల విరామం తర్వాత అసెంబ్లీ పునః ప్రారంభమైంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై సభలో సుదీర్ఘ చర్చ జరుగుతుంది. వర్షాభావంతో వ్యవసాయ రంగంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు, ప్రభుత్వం చేపడుతున్న ప్రత్యామ్నాయ విధానాలు, రైతుల…

Featured News

రైతు సమస్యలపై ప్రభుత్వం ముందు మూడు డిమాండ్లు ఉంచిన రేవంత్‌రెడ్డి

హైదరాబద్ రైతు సమస్యలపై ప్రభుత్వం వెంటనే  మూడు డిమాండ్లను నిరవేర్చాలని టీ.టీడీపీ నేత రేవంత్‌రెడ్డి కోరారు. రాష్ట్రంలో రైతుఆత్మహత్యలు కోనసాగుతున్న ప్రభుత్వంలో చలనం రావడంలేదని ఆయన మండిపడ్డారు. రైతుల కోసం ఈ ప్రభుత్వం చేసిందేమిలేదని కనీసం ఈ మూడు…

హైదరాబాద్

రైతు ఆత్మహత్యలకు పరిష్కారం లభించే వరకు అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే

హైదరాబాద్, రైతు ఆత్మహత్యలకు పరిష్కారం లభించే వరకు అసెంబ్లీలో చర్చ జరగాల్సిందేనని  టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి అన్నారు. రైతు ఆత్మహత్యలపై ప్రశ్నిస్తే అధికార ప్రభుత్వం మాపై తప్పుడు కేసులు పెడుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా రైతులకు న్యాయం…

సీమాంధ్ర

విశాఖలో అదితి ఘటనపై కానిస్టేబుళ్ల బృందంతో గాలింపు

శాఖలో అదితి ఘటనపై ఎస్‌ఐ ఆధ్వర్యంలో ముగ్గురు కానిస్టేబుళ్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని డీసీపీ త్రివిక్రమ వర్మ చెప్పారు. కోస్టల్‌ బ్యాటరీ నుంచి భీమిలి వరకు తీరం వెంబడి కాలినడకన గాలింపు చర్యలు చేపడతారని డీసీపీ వివరించారు.

మహబూబ్ నగర్

మహబూబ్‌నగర్‌ లో కలుషిత నీరు తాగి 40 మందికి అస్వస్థత

మహబూబ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా మల్డకల్‌ మండలం నాగూర్‌దొడ్డి గ్రామంలో కలుషిత నీరు తాగి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు.