నేడు పలు ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్
, హైదరాబాద్ సిటీ : కృష్ణా రెండో దశలోని రింగ్ మెయిన్-1 నిర్వహణ పనుల నిమిత్తం బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా నిలిపేస్తున్నట్లు వాటర్‌బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. సాహెబ్‌నగర్ నుంచి మైలార్‌దేవ్‌పల్లి పంపింగ్ స్టేషన్…





