మేము శాంతికాముకులం.. పాక్‌తో అదే కోరుకుంటాం
రాజ్‌నాథ్ న్యూఢిల్లీ,సెప్టెంబర్11 (జనంసాక్షి): పొరుగుదేశాలతో భారత్ ఎప్పుడూ శాంతి కోరుకుంటున్నదని కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. శాంతికాముక భారత దేశం మరోసారి భారత్-పాక్ సరిహద్దుల్లో శాంతి స్థాపనకు చర్యలు చేపట్టింది. ఈమేరకు శుక్రవారం పాకిస్థాన్ రేంజర్లతో…





