పాతభవనం కూలి ఇద్దరి మృతి
గుంటూరు, గుంటూరు నగరంలోని రైలుపేటలో పాత భవనం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో అంజమ్మ (70), ప్రదీప్ (3) లు ఉన్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని…
గుంటూరు, గుంటూరు నగరంలోని రైలుపేటలో పాత భవనం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో అంజమ్మ (70), ప్రదీప్ (3) లు ఉన్నారు. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని…
హైదరాబాద్,చాంద్రాయణగుట్ట మండలంలోని పల్లె చెరువుకు గండి పడటంతో బండ్లగూడ, మైలార్‌దేవ్‌పల్లి రోడ్డుపై వరద నీరు వచ్చింది. దీంతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. చెరువు నుంచి వచ్చిన నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్…
హైదరాబాద్ : ముస్లింల సామాజిక, ఆర్థిక, విద్య స్థితిగతులపై అధ్యయనం చేస్తున్న కమిషన్ నేడు, రేపు మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించనుంది. నేడు మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించి… మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లో ముస్లింల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను…
హైదరాబాద్: తెలంగాణ డీజీపీ కార్యాలయ ప్రాంగణంలో పలు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. వాహనాల పార్కింగ్‌ను క్రమబద్ధీకరించడంలో భాగంగా కార్యాలయ ప్రధాన గేటు నుంచి సిబ్బంది, సందర్శకుల ద్విచక్ర వాహనాల రాకను నిషేధించారు. ఉద్యోగులు, కార్యాలయానికి వచ్చేవారికి కేటాయించిన పార్కింగ్…
హైదరాబాద్: హజ్ యాత్ర దుర్ఘటన తర్వాత గల్లంతైన 21 మంది తెలంగాణకు చెందిన యాత్రికుల ఆచూకీ లభించిందని స్టేట్ హజ్ కమిటీ ప్రత్యేకాధికారి ఎస్‌ఏ షుకూర్ సోమవారం ప్రకటించారు. వారంతా క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు. 21 మందిలో 13…
విజయవాడ: రాజధాని పరిధిలోని ఉద్దండ్రాయుని పాలెం లంక భూములకు రిజిస్ర్టేషన్ కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు క్యాంపు కార్యాలయంలో సోమవారం రైతులు వినతిపత్రాన్ని సమర్పించారు. రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూములకు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని హామీ ఇచ్చారని, దాంతో తాము…
గుంటూరు: ఆర్టీసీలో నష్టాలను అధిగమించి, లాభాల్లోకి తీసుకు వచ్చేందుకు అందరూ చిత్తశుద్ధితో పని చేయాలని ఆర్టీసీ ఎండీ నండూరి సాంబశివరావు తెలిపారు. గుంటూరు ఎన్‌టీఆర్ బస్టాండ్‌ను ఎండీ సోమవారం తనిఖీలు నిర్వహించారు. బస్టాండ్‌లో పరిశుభ్రత, మౌలిక సదుపాయాల కల్పనకు…
దుగ్గిరాల: కృష్ణాపశ్చిమడెల్టాకు విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి నీటివిడుదలను సోమవారం నిలిపివేసినట్లు నీటిపారుదలశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజివద్ద నీటిమట్టం 10.8 అడుగులున్నట్లు తెలిపారు.
– పీఎస్‌ఎల్‌వీసి-30 ప్రయోగం విజయవంతం – ఆస్ట్రోశాట్‌తో సహా ఏడు ఉపగ్రహాలు కక్ష్యలోకి – ఇస్రో శాస్త్రవేత్తల హర్షం శ్రీహరికోట, సెప్టెంబర్28(జనంసాక్షి): అంతరిక్షంలో ఇస్రో మరో ఘనతను సొంతం చేసుకుంది. అరుదైన ప్రయోగానికి తెరతీసి విజయతీరాలకు చేరింది. సొంతగా…
– హోంమంత్రి రాజ్‌నాథ్ లక్నో,సెప్టెంబర్28(జనంసాక్షి): ఉగ్రవాదం పెద్ద సవాలుగా మారింది కానీ.. భారత్ తప్పకుండా ఉగ్రవాదంపై విజయం సాధిస్తుందని కేంద్ర ¬ం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు భారత్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని వస్తున్న వార్తల…