కార్పొరేషన్‌లో నిధుల గోల్‌మాల్
గుంటూరు, సెప్టెంబర్ 10 : జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.కోటి నగదు గోల్‌మాల్ జరిగింది. ఏడాది కాలంగా ప్రజల నుంచి వసూలు చేసిన రూ.కోటి ఆస్తి పన్నును కొందరు సిబ్బంది నొక్కేశారు. ఇటీవల బయటపడిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం…
గుంటూరు, సెప్టెంబర్ 10 : జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.కోటి నగదు గోల్‌మాల్ జరిగింది. ఏడాది కాలంగా ప్రజల నుంచి వసూలు చేసిన రూ.కోటి ఆస్తి పన్నును కొందరు సిబ్బంది నొక్కేశారు. ఇటీవల బయటపడిన ఈ వ్యవహారంపై ప్రభుత్వం…
అనంతపురం, సెప్టెంబర్ 10 : ఆర్థికపర ఇబ్బందులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా యాడికి మండలం రాయలచెరువులో అప్పులబాధతో రైతు బాలరంగడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో రైతు కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి
ముంబై, సెప్టెంబర్ 10 : భారత స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. తొలుత 70 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ తర్వాత 400 పాయింట్లు నష్టాన్ని చవిచూసింది. ప్రస్తుతం 300 పాయింట్ల నష్టంతో నడుస్తోంది.…
ఉప్పల్, సెప్టెంబరు 10 : హైదరాబాద్ నగరంలోని జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్‌లో తొలగించిన పారిశుద్ధ్య కార్మికుడు ఉప్పలయ్య కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటన ఉప్పల్ సర్కిల్‌లో సంచలనం సృష్టించింది.
ఖమ్మం, సెప్టెంబరు 10 : నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ జరిగింది. గుర్తుతెలియని దుండుగులు ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రామాపురం రైల్వేగేటు వద్ద రైలు చైన్ లాగి దోపిడికి పాల్పడ్డారు. ఈ సంఘటనపై బాధితులు వరంగల్ రైల్వే పోలీసులకు…
హైదరాబాద్, సెప్టెంబరు 10 : కాచిగూడలోని వైశ్యాహాస్టల్ భవనం పైనుంచి దూకి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్‌కు చెందిన హరీష్ మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. పోలీసులు రంగంలోకి…
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 10 : తెలంగాణ రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఆర్థిక ఇబ్బందులతో ప్రతిరోజూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతూనే ఉన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా ఘన్‌పూర్ మండలం అప్పారెడ్డిపల్లిలో పత్తిరైతు ఆర్థిక…
గుంటూరు, దేశంలో నదుల అనుసంధానికి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం నాంది పలికింది. గో దావరి జీవనదిని పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణానదితో అనుసంధానం చేసింది. దీని వలన రాష్ట్రంలో కరువు అనేది ఉత్పన్నం కాకుండా పోతుందని తెలుగుదేశం…
హైదరాబాద్: సమాజంలో ముస్లిం మైనారిటీల వెనుకబాటు కు కారణాలు తెలుసుకునేందుకు వీలుగా ప్రభుత్వం వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. మైనారిటీ సంక్షేమశాఖ కార్యదర్శి సయ్యద్ ఓమర్‌జలీల్ బుధవారం వెబ్‌సైట్‌ను అధికారికంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముస్లింల వెనుకబాటుకు కారణాలను వెబ్‌సైట్…
హైదరాబాద్ సిటీ: స్వైన్‌ఫ్లూ మరో ముగ్గురిపై దాడి చేసింది. ఈ ముగ్గురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాంధీలో ఇద్దరు, ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో మరొక్కరు చేరారు. గాంధీ ఆస్పత్రిలో ముషీరాబాద్‌కు చెందిన 50 సంవత్సరాల మహిళ, వరంగల్…