Wednesday, 4 November 2026

September 2015

Featured News

కాంగ్రెస్ వెన్నులో వణుకు మొదలైంది

తమ ప్రభుత్వం నల్ల ధనం నిరోధక చట్టాన్ని తీసుకొస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ వెన్నులో వణుకు ప్రారంభమైందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్డీయే సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలతో కాంగ్రెస్ నేతల కాళ్ల కింద భూమి కదులుతోందని, అందుకే ప్రభుత్వం తీసుకుంటున్న…

జాతీయం

జమ్మూకాశ్మీర్‌లో బీఫ్ నిషేధం

జమ్మూ కాశ్మీర్‌లో బీఫ్ అమ్మకాలపై నిషేధం విధిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. బీఫ్ అమ్మకాలకు వ్యతిరేఖంగా దాఖలైన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పై జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ఈ తీర్పునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఫ్ అమ్మకాలు జరుగకుండా చూడాలని జమ్మూ…

Featured News

ఎస్సైని కాల్చి చంపిన వేటగాళ్లు

జంతువుల వేటను అడ్డుకునేందుకు వెళ్లిన ఒక ఇన్‌స్పెక్టర్ ను వేటగాళ్లు కాల్చి చంపారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనలో మనోజ్ కుమార్ అనే ఎస్సై మరణించాడు. గత రాత్రి ఫరిదాబాద్ అడవుల్లో కొందరు దుండగులు జంతువులను వేటాడేందుకు…

తెలంగాణ

రాజకీయ లబ్ధికి పార్టీల పాకులాట

దేశానికి బుక్కెడు బువ్వ పెట్టే అన్నదాత పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. సాగుకు చేసిన అప్పులు, కరవు పరిస్థితులు రైతన్నను రాచిరంపాన పెడుతున్నాయి. పెట్టిన పెట్టుబడి కూడా రాని దుస్థితి. సరైన దిగుబడి కూడా రాని పరిస్థితి. అంతో…

Featured News

మంత్రి పద్మారావు అర్ధరాత్రి పర్యటన

చినుకు పడితే చాలు… హైదరాబాద్ నగరమంతా…జలమయమౌతుంది. నాలాలు పొంగిపొర్లుతాయి. లోతట్టుప్రాంతాలన్నీ సముద్రాన్ని తలపిస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో…నగరం పరిస్థితి దారుణంగా తయారైంది. నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే…

తెలంగాణ

పేరు కాదు అభివృద్ధిని చూడాలి

పథకాల పేరుపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేస్తున్నరని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పథకాల పేరు కాదు.. జరుగుతున్న అభివృద్ధి చూడాలని పేర్కొన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పరిస్థితిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.…

Featured News

జూరాల ప్రాజెక్టు పోటెత్తిన వరద నీరు

మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు.. వరదనీరు పోటెత్తింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. రోజు రోజుకు వరదనీరు పెరుగుతుంది. అటు ఎగువన కర్ణాటక రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతుండటంతో.. నారాయణ పూర్…

Featured News

మృత్యువుకు భయపడని ధీరుడు కాళోజీ

ప్రశ్నించడం ఆయన నైజం కేజీ టు పీజీ సీఎం కేసీఆర్‌ కల సాకారం చేస్తాం : మంత్రి కడియం హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనంసాక్షి): చావుకు కూడా భయపడని గొప్ప లక్షణం ప్రజాకవి కాళోజి నారాయణరావులో ఉండేదని తెలంగాణ డిప్యూటీ సీఎం…

Featured News

మన చరిత్ర తెలియాలి..

అందుకే సిలబస్‌లో చేర్చాం: ఘంటా చక్రపాణి హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనంసాక్షి): ప్రతి ఒక్కరికీ తెలంగాణ చరిత్ర తెలియాల్సిన అవసరం ఉందని, అలా జరిగితేనే తెలంగాణ సమాజం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ ఘంటా చక్రపాణి…

Featured News

బీహర్‌లో మోగిన ఎన్నికల నగారా

ఐదు విడుతల్లో పోలింగ్‌ సీఈసీ బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న సిఇసి అక్టోబర్‌ 12 నుంచి నవంబర్‌ 5 వరకు ఎన్నికలు 8న ఓట్ల లెక్కింపు..ఫలితాల ప్రకటన న్యూఢిల్లీ,సెప్టెంబర్‌9 (జనంసాక్షి): బీహార్‌…