కేశవరెడ్డి కుచ్చుటోపీ
రూ.470 కోట్ల డిపాజిట్ గల్ల్లంతు కర్నూలుసెప్టెంబర్10(జనంసాక్షి): కేశవరెడ్డి విద్యాసంస్థల అధినేత కేశవరెడ్డిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకపోవడంతో బుధవారం రాత్రి కేశవరెడ్డిని అరెస్టు చేసినట్లు సీసీఎస్ పోలీసులు వెల్లడించారు.…




