Tuesday, 3 November 2026

September 2015

సీమాంధ్ర

తిరుమల లడ్డూకౌంటర్లలో డిప్యూటీ ఈవో ఆకస్మిక తనిఖీలు

తిరుమల, సెప్టెంబర్5: తిరుమలలోని లడ్డూకౌంటర్లలో ఆలయ డిప్యూటీ ఈవో రమణ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లడ్డూ బరువు తక్కువగా ఉంటోందని భక్తులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఈ తనిఖీలు చేపట్టారు. రాబోయే బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు కోరినన్ని…

హైదరాబాద్

ప్రాణహిత-చేవెళ్ల రీజైన్‌కు వ్యతిరేకంగా ఏకమైన విపక్షాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 5 : ప్రాణహిత-చేవెళ్ల రీజైన్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమయ్యాయి. ప్రాజెక్టు మార్పుపై ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ గవర్నర్ నరసింహన్‌కు రంగారెడ్డి జిల్లా విపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పుపై గతకొద్దిరోజులుగా రంగారెడ్డి…

Featured News

మహబూబ్ నగర్ లో కొనసాగుతున్న బంద్..

మహబూబ్ నగర్ : జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై అధికారపక్షం ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టారు. మంత్రుల సమక్షంలోనే ఈ ఘటన…

ఆదిలాబాద్

పాటల రూపంలో పాఠాలు..

ఆదిలాబాద్ : అక్షరం ముక్కరాని పిల్లలు కూడా సినిమా పాటలను ఈజీగా పాడేస్తుంటారు. పాటలు పాడినంత సులభంగా పాఠ్యాంశాలను గుర్తుంచుకోలేరు. కానీ అక్కడో టీచర్‌ విద్యార్థులు ఈజీగా గుర్తుంచుకునేలా పాఠ్యాంశాలను బోధిస్తోంది. ఏదో సాధించాలనే తపన ఆమెకు డాక్టరేట్‌ను…

మెదక్

నోరు పారేసుకున్న హరీష్…

మెదక్ : సామాన్యులకు అండగా ఉండాల్సిన పాలకులు నోరుపారేసుకుంటున్నారు. ఆదుకోండి మహా ప్రభూ అని దీనంగా వేడుకుంటుంటే.. ఛీ పొమ్మంటూ చీదరించుకుంటున్నారు. సమస్యలు పరిష్కరించండి అంటూ వినతిపత్రం ఇస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లే ప్రయత్నం చేస్తున్నారు. కార్మికులకు…

హైదరాబాద్

బ్యాంకర్ల పనితీరుపై టి.సర్కార్ అసహనం..

హైదరాబాద్ : బ్యాంకర్ల పనితీరుపై తెలంగాణ సర్కారు.. అసహనం వెళ్లగక్కింది. బ్యాంకులు.. రుణమాఫీని లైట్‌గా తీసుకున్నాయని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఖరీఫ్ ముగుస్తున్నా సగం మంది రైతులకు రుణాలు అందించలేదని ఆగ్రహించింది. రైతుల నుంచి వడ్డీని వసూలు…

Featured News

సిరియా బాలుడి సైకతశిల్పం

ప్రపంచం మొత్తాన్ని కంటతడి పెట్టించిన సిరియా బాలుడి మృతిపై సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. పూరి బీచ్‌ లో తన బాధనంతా సైకత శిల్పం రూపంలో ఏర్పాటు చేశారు. సముద్రం ఒడ్డుకు కొట్టుకు వచ్చిన…

Featured News

హెల్మెట్ కంపల్సరీ

సుప్రీం కోర్ట్ రోడ్డు బద్రత పై ఇచ్చిన ఆదేశాలను పాటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఇక నుంచి ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ కంపల్సరీ వాడాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం…

Featured News

ఈ చిన్నారికి అప్పుడే నూరేళ్లు నిండాయి..

సిరియాకు చెందిన ఓ బాల శరణార్ధి టర్కీ సముద్ర తీరానికి కొట్టు వచ్చిన సంఘటనకు ఐక్యరాజ్యసమితి ఇది హృదయ విదారకం అని తెలిపింది. అంతేకాక ఐక్యరాజ్య సమితి హై కమీషనర్ శరణార్ధుల పునరావాసానికి పిలుపునిచ్చింది. సిరియా దాడుల్లో లక్షకు…

Featured News

రాజకీయ వ్యూహాల్లో ఉద్దండుడు

ములాయం సింగ్ యాదవ్..ఉత్తరప్రదేశ్ లో రెండు దశాబ్దాలుగా ఢక్కామొక్కీలు తిన్న నేత ! రాజకీయ ఎత్తుగడల్లో ఆయన నేర్పరి. అప్పటి దాకా వెనుకేసుకు రాగలరు…ఆ వెంటనే తిరస్కరించనూగలరు. రాజకీయాల్లో అనేక అంశాల్లో యూ టర్న్ తీసుకున్న నేతల్లో ములాయంసింగ్…