Tuesday, 3 November 2026

September 2015

Featured News

బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది

ఢిల్లీ, బెంగళూరు ఎయిర్‌ పోర్ట్ లో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. దాదాపు 6 ఇంటర్నేషనల్‌ ప్లేన్‌ లలో బాంబులు ఉన్నట్లు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. దీంతో ఢిల్లీ, బెంగళూరు ఎయిర్ పోర్ట్ లలో సిబ్బంది…

Featured News

కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి

కృష్ణాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. కృష్ణుడి జన్మ స్థలంగా చెప్పే యూపీలోని మథుర టెంపుల్‌ కు ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. శ్రీ కృష్ణుడి ప్రతిమ అందంగా అలంకరించి ప్రత్యేకంగా పూజాలు నిర్వహించారు. చిన్న పిల్లలు…

Featured News

ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..

జాబితాను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం హౖదరాబాద్‌  సెప్టెంబర్‌ 4 (జనంసాక్షి): గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఏడాది ఉత్తమ టీచర్లను ఎంపిక చేశారు. వివిధ జిల్లాల నుంచి అత్యుత్తమ సేవలందిస్తున్న టీచర్లను రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు-2015లకు పాఠశాల విద్యాశాఖ…

Featured News

అమ్మ జన్మనిస్తుంది..

గురువు జీవితాన్నిస్తాడు ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌4(జనంసాక్షి): తల్లి జన్మనిస్తే.. గురువు జీవితాన్ని ఇస్తాడని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నది లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దివంగత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురస్కరించుకుని…

Featured News

కష్టపడి చదువుకున్నాం

ఉపాధ్యాయుడిగా ప్రణబ్‌ పాఠాలు న్యూఢిల్లీ,సెప్టెంబర్‌4(జనంసాక్షి): గురుపూజోత్సవాన్ని పురస్కరిం చుకుని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఉపాధ్యాయుడిగా మారారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన 11, 12వ తరగతి విద్యార్థులకు ‘భారత రాజకీయ చరిత్ర’పై పాఠాలు బోధించారు. ఈ…

Featured News

ములాయంను బుజ్జగిస్తున్న ఆర్జేడీ

హైదరాబాద్‌  సెప్టెంబర్‌4(జనంసాక్షి): బిహార్‌ ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటైన జనతాపరివార్‌లో చీలికలు వచ్చి సమాజ్‌వాదీ పార్టీ తప్పుకున్న సంగతి తెలిసిందే. ములాయం సింగ్‌ ఆధ్వ ర్యంలోని సమాజ్‌వాదీ పార్టీ జనతా పరివార్‌ నుంచి తప్పుకుని ఒంటరిగా పోటీ చేస్తానని ప్రకటించడంతో…

Featured News

మానవత్వాన్ని చాటుకున్న హరీశ్‌

వలస కూలీ కుటుంబాన్ని ఆదుకున్న మంత్రి హైదరాబాద్‌ సెప్టెంబర్‌4(జనంసాక్షి): పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్‌ కు వచ్చిన పాలమూరు వలస కూలీ చాందిని షఫీ విషాద గాధ మంత్రి హరీష్‌ రావుని కదిలించింది. భార్యను కోల్పోయిన షఫీకి ఆయన అండగా…

Cover Story

మహబూబ్‌నగర్‌ జెడ్పీ రణరంగం

అరుపులు, కేకలు, ముష్టిఘాతాలు మహబూబ్‌ నగర్‌ సెప్టెంబర్‌4(జనంసాక్షి): మహబూబ్‌ నగర్‌ జిల్లా జెడ్పీ సమావేశం శుక్రవారం రసాభాసగా మారింది. అరుపులు, కేకలు ముష్టిఘాతాలతో దద్దరిలింది. తెలంగాణ రాష్ట్రంలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గువ్వల బాలరాజు తెలంగాణ కాంగ్రెస్‌…

హైదరాబాద్

భార్యను హతమార్చి భర్త ఉరి

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 : కూకట్‌పల్లిలోని కమలాప్రసన్నానగర్‌లో విషాదం అలముకుంది. కర్ణాటకకు చెందిన మంజునాథ్‌ భార్య అయిన రాణిని హత్య చేశాడు. అనంతరం మంజునాథ్‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించారు. ఈ సంఘటనపై…

Featured News

ట్విట్టర్ సీఈవో రేసులో తెలుగు మహిళ

విజయవాడ, సెప్టెంబర్ 4 : ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ సారధి బాధ్యతలను తెలుగు మహిళ విజయవాడకు చెందిన పద్మశ్రీ వారియర్ చేపట్టబోతున్నారు. ఇప్పటి దాకా ట్విట్టర్ సీఈవోగా ఉన్న డిక్‌కాస్టలో రాజీనామా చేయడంతో ఈ అత్యున్నత…