Tuesday, 3 November 2026

September 2015

సీమాంధ్ర

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం…ప్రియురాలి మృతి

కృష్ణా, సెప్టెంబరు 4 : మైలవరం మండలం కిర్తిరాయినిగూడెంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటనలో ప్రియురాలు మృతి చెందింది. ప్రియుడి పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు

Featured News

తల్లి జన్మనిస్తుంది…గురువు జీవితాన్నిస్తాడు : మోదీ

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4 : తల్లి జన్మనిస్తుంది…గురువు జీవితాన్నిస్తాడని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రేపు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఉదయం మానెక్‌షా ఆడిటోరియంలో ఏర్పాటు కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ రాష్ట్పపతి సర్వేపల్లి…

హైదరాబాద్

బాలికల హాస్టల్‌లోకి ఇద్దరు దుండగులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 : హయత్‌నగర్‌లోని బాలికల హాస్టల్‌లో దారుణం జరిగింది. బాలికల హాస్టల్‌లోకి ఇద్దరు దుండగులు ప్రవేశించి బాలికలతో అసభ్యంగా ప్రవర్తించారు. దుండగులు ఓ బాలిక బట్టలు విప్పి పరుగులు తీయించారు. హాస్టల్‌కు రక్షణ లేదని ,…

సీమాంధ్ర

భూముల కేటాయింపులో అక్రమాలపై విచారణ

అనంతపురం, సెప్టెంబరు 4 : సోమందేపల్లి మండలంలో భెల్‌ కంపెనీకి భూముల కేటాయింపులో అక్రమాలపై విచారణ జరిపారు. ఈ విచారణలో ఆర్‌ఐ వెంకటలక్ష్మీ, వీఆర్‌వో నారాయణప్పలతోపాటు మరో నలుగురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితులకు పెనుకొండ కోర్టు…

సీమాంధ్ర

కుటుంబ కలహాలతో దంపతుల ఆత్మహత్యాయత్నం

అనంతపురం, సెప్టెంబరు 4 : బుక్కరాయసముద్రం మండలం నీలాంపల్లెలో కుటుంబ కలహాలతో దంపతులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటనలో భార్య మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Featured News

తెలంగాణ భవన్‌ ఎదుట రోడ్డు ప్రమాదం…ఐదుగురికి గాయాలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 : నగరంలోని తెలంగాణ భవన్‌ ఎదుట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మూడు కార్లు, మూడు బైక్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన…

హైదరాబాద్

అవినీతిపై మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదు – అచ్చెన్నాయుడు

 హైదరాబాద్‌, సెప్టెంబరు 4 : అవినీతిపై మాట్లాడే హక్కు జగన్‌కు లేదని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శాసనసభలో వైసీపీ వాయిదా తీర్మానంపై అచ్చెన్నాయుడుతోపాటు పలువురు మాట్లాడారు. ఓటుకు నోటు కేసును ఏపీ అసెంబ్లీలో ప్రస్థావించాలని జగన్‌కు కేసీఆర్‌ ఫోన్‌…

Featured News

నిత్యావసర వస్తువుల ధరలపై అసెంబ్లీలో చర్చ

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 : ఏపీ అసెంబ్లీలో చివరి రోజు నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై చర్చించనున్నారు. నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్న నేపథ్యంలో వైసీపీ ఓటుకు నోటు కేసుపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. అసెంబ్లీ సమావేశం ప్రారంభం…

సీమాంధ్ర

ఏపీకి ప్రత్యేక హోదా రాలేదనే మనస్థాపంతో సెక్యూరిటీగార్డు ఆత్మహత్య

నెల్లూరు, సెప్టెంబరు 4 : ఏపీకి ప్రత్యేక హోదా రాలేదనే మనస్థాపంతో ఓ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించింది. గూడూరు మండలం చెన్నూరు గ్రామానికి చెందిన రమణయ్య (40) వ్యవసాయ బావిలో…

సీమాంధ్ర

ఇంజెక్షన్‌ సైకో కోసం కొనసాగుతున్న వేట

పశ్చిమగోదావరి జిల్లాలో ఇంజెక్షన్‌ సైకో కోసం పోలీసులు సాగిస్తున్న వేట కొనసాగుతోంది. తణుకు మండలం తేతలి దగ్గర జాతీయ రహదారిపై సీసీ టీవీ ఫుటేజ్‌ ఆధారంగా సైకో కోసం పోలీసులు గాలిస్తున్నారు. దాడులకు పాల్పడుతున్నది ఒక్కరేనా? ఎక్కువ మంది…