Tuesday, 3 November 2026

September 2015

సీమాంధ్ర

తూర్పుగోదావరి జిల్లా గ్రామాల్లో మావోయిస్టుల పోస్టర్లు

, సెప్టెంబరు 4 : కూనవరం మండలం పోచపల్లి, పొలిపాక గ్రామాల్లో మావోయిస్టుల పోస్టర్లు వెలిశాయి. గిరిజనులను దోపిడీ చేస్తున్న వడ్డీ వ్యాపారులు, భూస్వాములకు గుణపాఠం చెబుతామని మావోయిస్టులు హెచ్చరికలు చేస్తూ పోస్టర్లు వేశారు. ఈ పోస్టర్లతో మావోయిస్టు…

సీమాంధ్ర

తిరుపతిలో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద మృతి

సెప్టెంబరు 4 : తిరుపతిలో ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతుడు కానిస్టేబుల్‌ నుదిటిపై బుల్లెట్‌ గాయం, మెడ కోసిన ఆనవాళ్లు ఉన్నాయని వైద్యులు చెప్పారు. కానిస్టేబుల్‌ది హత్యగా వైద్యులు భావిస్తున్నారు. కానిస్టేబుల్‌ స్వస్థలం శ్రీకాకుళం…

సీమాంధ్ర

ఓటరు నమోదులో సమస్యలు పరిష్కరించండి

గుంటూరు జిల్లాలో ఓటరు నమోదుకు ఎదురవుతున్న సమస్యలను ఈ నెల 15లోగా పరిష్కరించాలని ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ ఆదేశించారు. హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా అధికారులతో ఆయన గురువారం మాట్లాడారు. ఫారం 6, 7,…

బిజినెస్

జిల్లాలో 19 ఉల్లిపాయల విక్రయ కేంద్రాలు

పొన్నూరు టౌన్‌: పెరిగిన ఉల్లిపాయల ధరల నేపథ్యంలో సామాన్యులకు కూడా ఉల్లిని అందుబాటులోకి తెచ్చేందుకు జిల్లాలో 19 రాయితీ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా పౌర సరఫరాల అధికారి చిట్టిబాబు తెలిపారు. గురువారం పొన్నూరులో జరిగిన విలేకర్ల…

తెలంగాణ

శ్రీవారి సమాచారం

చిలకలూరిపేట టౌన్‌ : చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర ఆర్యవైశ్య కల్యాణమండపం ఆవరణలోని తిరుమలతిరుపతి దేవస్థానం ఈ-దర్శన్‌ కౌంటర్‌లో సేకరించిన సమాచారం మేరకు ఆయా తేదీలలో అందుబాటులో ఉన్న సుదర్శనం, కాటేజిలు, ఆర్జిత సేవల వివరాలిలా ఉన్నాయి. సుదర్శనం…

తెలంగాణ

సోలార్‌ టెక్నీషియన్‌ శిక్షణపై ఉచిత అవగాహన

గచ్చిబౌలి: ఉచిత సోలార్‌ టెక్నిషియన్‌ శిక్షణపై ఈ నెల 7వ తేదీ నుంచి కొండాపూర్‌లోని సంస్కృతి స్కూల్‌ ఆడిటోరియంలో అవగాహ న సదస్సు జరగనుంది. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన సంస్థ ఉచి తంగా ఈ శిక్షణ అందజేయనుంది. కనీసం…

హైదరాబాద్

అక్రమ నల్లా కనెక్షన్‌పై క్రిమినల్‌ కేసు

హైదరాబాద్‌ సిటీ : అక్రమంగా నల్లా కనెక్షన్‌ తీ సుకున్న వారినే కాదు.. అందుకు సహకరించిన ప్లంబర్లనూ వదలమ ని వాటర్‌ బోర్డు హెచ్చరిస్తోంది. పైపులైన్ల నుంచి వేలాది మంది అను మతి లేకుండా నల్లా కనెక్షన్లు తీసుకోవడాన్ని…

తెలంగాణ

పోటీ పరీక్షలకు శని, ఆదివారాల్లో ప్రత్యేక శిక్షణ

గచ్చిబౌలిలోని బీఎ్‌సఎన్‌ఎల్‌- ఎన్‌ఎటీఎ్‌ఫఎం ఆధ్వర్యంలో పోటీపరీక్షలకు శని, ఆదివారాల్లో నిరుద్యోగ యువతకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్టు సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ శిక్షణ తరగతులు 5,6 తేదీల్లో ఉదయం 10నుంచి 4గంటల వరకు జరుగుతాయన్నారు. పోటీ పరీక్షలైన…

Featured News

హెల్మెట్‌ ఉంటేనే కొత్త ద్విచక్రవాహనం రిజిస్ర్టేషన్‌

హైదరాబాద్‌ సిటీ: హెల్మెట్‌ ఉంటేనే కొత్త ద్విచక్రవాహనం రిజిస్ర్టేషన్‌ చేస్తారు. శుక్రవారం నుంచి గ్రేటర్‌ పరిధిలోని అన్ని రవాణా కార్యాలయాల్లో ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయనున్నారు. ఇందు కోసం రవాణాశాఖ సాఫ్ట్‌వేర్‌లో మార్పుల చేస్తున్నారు. వాహనం కొనుగోలు…

హైదరాబాద్

ఆన్‌లైన్‌ లాటరీ పేరుతో మోసం

హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ లాటరీ పేరుతో ఓ నర్స్‌ను మోసగించిన నైజీరియన్లకు ఏపీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సంకెళ్లు వేశారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామానికి చెందిన చెవుల అంజమ్మ మహారాష్ట్రలోని లాతూర్‌లో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో…