నమ్మిన పాపానికే మహిళను హతమార్చాడు
కామారెడ్డి: నమ్మి వచ్చిన పాపానికి ఆమెపై ఉ న్న నగలపై కన్నేసిన ఓ కసాయి కామదాహం తీ ర్చుకుని నమ్మించి హత్య చేసి ఆమె మెడలో ఉన్న నగలు, వెండి కడియాలను చోరీ చేసిన హంతకు ణ్ని మంగళవారం…
కామారెడ్డి: నమ్మి వచ్చిన పాపానికి ఆమెపై ఉ న్న నగలపై కన్నేసిన ఓ కసాయి కామదాహం తీ ర్చుకుని నమ్మించి హత్య చేసి ఆమె మెడలో ఉన్న నగలు, వెండి కడియాలను చోరీ చేసిన హంతకు ణ్ని మంగళవారం…
నెల్లూరు- రంగనాయకులపేట : రాష్ట్రంలో టీడీపీతో పొత్తు కొనసాగుతుందని, ఈ విషయమై అనుమానాలు అక్కర్లేదని, కేంద్రంలో టీడీపీ, రాష్ట్రంలో బీజేపీలు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉంటాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం…
ప్రమాదం జరిగిన సంఘనలో రోడ్డుపై పడి చనిపోయిందనుకున్న లక్ష్మమ్మ కొద్దిపాటి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఈ సంఘటన చూసిన ఓ మహిళ ఆమెకు పరిచర్యలు చేసి నీళ్లు తాగించడంతో కోలుకుని లేచి కూర్చుంది. ఆమెకు కొద్దిపాటి ప్రథమ చికిత్స చేయగా,…
నందికొట్కూరు టౌన్: పట్టణంలో మంగళవారం మూడేళ్ల బాలికపై కుక్క దాడి చేసింది. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజి రోడ్డులో ఉదయం కిరాణం కొట్టుకు వెళుతున్న శృతి అనే చిన్నారిని నోట కరుచుకొని ఎత్తుకెళ్తుండగా బాలిక అరుపులు విని తల్లి,…
హైదరాబాద్, సెప్టెంబర్ 3: హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో విచారణ జరిగింది. నిమజ్జనం వల్ల హుస్సేన్ సాగర్ కలుషితం కాకుండా చూడాలని కోర్టు ఆదేశించింది. ఈ ఏడాదికి గణేష్ నిమజ్జనం హుస్సేన్‌సాగర్‌లోనే చేసుకోవచ్చని కోర్టు సూచించింది. వచ్చే…
వరంగల్, సెప్టెంబర్ 3 : కంతనపల్లి ప్రాజెక్టు నిర్వాసితులకు బీజేపీ అండగా ఉంటుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం ఉదయం తెలంగాణలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కంతనపల్లి…
తూర్పుగోదావరి, సెప్టెంబరు 3 : పట్టిసీమకు కాంగ్రెస్ వ్యతిరేకమని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. కాకినాడలో జరిగిన డీసీసీ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2018 నాటికి పోలవరం పూర్తి చేస్తే పట్టిసీమ ఎందుకో సీఎం చెప్పాలని ఆయన…
హైదరాబాద్, సెప్టెంబర్ 3 : అసెంబ్లీలో వైసీపీ విలువైన సభా సమయాన్ని వృథా చేస్తోందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.ప్రజాసమస్యలు చర్చకురాకుండా అడ్డుపడుతుందన్నారు. కేవీపీ లేఖలో స్పీకర్‌పై అబాండాలు వేయడం సరికాదు గోరంట్ల తెలిపారు. సభాహక్కుల…
హైదరాబాద్, సెప్టెంబర్ 3: వైసీపీని మంత్రి అచ్చెన్నాయుడు సైకోపార్టీగా అభివర్ణించారు. మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై జగన్ స్పందిస్తూ బాధ్యతా రాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఆయన వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని జగన్ అన్నారు. సీఎం వేలెత్తి బెదిరించినా…
మహబూబ్‌నగర్, సెప్టెంబరు 3 : తెలంగాణ రాష్ట్రంలో కరవు దారుణంగా ఉందని, వ్యవసాయబావులు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ బచావో మిషన్ ఆధ్వర్యంలో బాలానగర్ మండలం రంగారెడ్డిలో ఎండిన…