Thursday, 5 November 2026

October 2015

హైదరాబాద్

నాగార్జున సాగర్‌ నీటి మట్టం

విజయపురిసౌత్‌: నాగార్జున సాగర్‌ నీటి మట్టం మంగళవారం నాటికి 508.70 అడుగులుంది. ఇది 129.47 టీఎంసీలకు సమానం. ఎడమ కాలువ ద్వారా 4209 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 169 క్యూసెక్కులు, మొత్తం ఔట్‌ఫ్లో వాటర్‌గా 4378 క్యూసెక్కుల నీరు…

సీమాంధ్ర

కట్నం కోసం వేధించినభర్త, అత్త, మామకు జైలు

గుంటూరు(లీగల్‌): అదనపు కట్నం కోసం వేధించిన భర్తకు రెండేళ్ల జైలు, రూ.20వేల జరిమానా, అత్తమామలకు ఆరునెలల జైలు, రూ.10వేల చొప్పున జరిమానా విధిస్తూ, గుంటూరు నాలుగవ అదనపు మున్సిఫ్‌ మేజిస్ర్టేట్‌ కే ప్రత్యూష కుమారి మంగళవారం తీర్పు చెప్పారు.…

అంతర్జాతీయం

కెనడా నౌక ముంపు ఘటన..ఐదుగురు మృతి

టోఫినో: కెనడాలో పడబ ముంపునకు గురైన ఘటనలో ఐదుగురు మృతి చెందినట్టు బ్రిటీష్ కొలంబియా కోరోనర్స్ సర్వీస్ అధికారులు వెల్లడించారు. తిమింగలాలను చూసేందుకు యాత్రికులను తీసుకెళ్లిన నౌక వాంకోవర్ ఐలాండ్‌లో ముంపునకు గురైన సంగతి తెలిసిందే. గాలింపును ముమ్మరం…

Featured News

ప్రారంభమైన బీహార్ మూడో దశ పోలింగ్

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల మూడో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మూడో విడతలో భాగంగా ఆరు జిల్లాల పరిధిలోని 50 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.…

Featured News

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

హైదరాబాద్‌: స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 130 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 30 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.11 పైసలు బలపడి ప్రస్తుతం 65.07 పైసలుగా ఉంది.

Featured News

నీ బహుమానం మాకొద్దు

– మోదీ కోటి రూపాయల సహాయాన్ని తిరస్కరించిన ‘ఈదీ’ దిల్లీ,అక్టోబర్‌27(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన కోటి రూపాయల బహుమానాన్ని ఈదీ ఫౌండేషన్‌ తిరస్కరించింది. పాకిస్థాన్‌ కు చెందిన ఈ సంస్థే గీతకు ఆశ్రయం కల్పించింది. సోమవారం భారత్‌…

Featured News

నితీష్‌ను గెలిపించండి – కేజ్రీవాల్‌

దిల్లీ,అక్టోబర్‌27(జనంసాక్షి): ఆప్‌ నేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బిహార్‌ ఎన్నికల్లో జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను గెలిపించాలని, తిరిగి ఆయనను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. బిహార్‌లో 243 అసెంబ్లీ స్థానాలకు అయిదు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.…

Cover Story

ఆర్‌టీసీ మోతలుండవు

– మంత్రి మహేందర్‌ రెడ్డి నిజామాబాద్‌,అక్టోబర్‌27(జనంసాక్షి    ): రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచే యోచన లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌ లో పర్యటించిన ఆయన మంగళవారం  విూడియాతో మాట్లాడారు. ప్రయాణీకులకు మెరుగైన…

Featured News

బిహారీలకు రెండు పండుగలు

– ఎన్నికల ప్రచార సభలో మోదీ పాట్నా,అక్టోబర్‌27(జనంసాక్షి): మహా కూటవిూ నేతలకు ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదని  ప్రధాని మోడీ మారోమారు విమర్శించారు. నితీష్‌, లాలూ, సోనియాలపై మండిపడ్డారు. అధికారంలో ఉండటమంటే ప్రజలకు సేవచేయడమేనని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ…

Featured News

విత్తన భాంఢాగారంగా తెలంగాణ – మంత్రి పోచారం

హైదరాబాద్‌,అక్టోబర్‌27(జనంసాక్షి): తెలంగాణను విత్తన భాండాగారంగా తీర్చిదిద్దుతామని మంత్రి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. విత్తన కంపెనీలు నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు అందజేయాలని మంత్రి కోరారు. రైతులు లేకుంటే విత్తన కంపెనీల మనుగడేలేదని స్పష్టం చేశారు. మంగళవారం…