Thursday, 5 November 2026

October 2015

వార్తలు

తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం… పదిమంది మృతి

తమిళనాడు,  : తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో పదిమంది మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.…

జాతీయం

పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య

దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజాగా గత సెప్టెంబరు మాసంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో 14.5 శాతం వృద్ధి నమోదు అయింది.అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో 58 లక్షలుగా ఉన్న ప్రయాణికుల సంఖ్య…

జాతీయం

తమిళనాడు ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు

 వరంగల్ : తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలులో బుధవారం వేకువజామున మంటలు చెలరేగాయి. దీంతో వరంగల్ జిల్లాలోని తాళ్లపూపపల్లి వద్ద రైలును కొద్దిసేపు నిలిపివేశారు. ప్రయాణికులు అంతా క్షేమంగా ఉన్నారని రైల్వే అధికారులు తెలిపారు. రైలులో మంటలు చెలరేగడానికి షార్ట్సర్క్యూటే…

వార్తలు

హైదరాబాద్ లో ఉగ్రవాది అరెస్ట్

హైదరాబాద్ : 2003లో అహ్మదాబాద్ లో జరిగిన పేలుళ్ల ప్రధాన నిందితుడు, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది గులాం జాఫర్ షేక్ ను గుజరాత్ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. గోద్రాలో జరిగిన అల్లర్ల తరువాత కుటుంబంతో సహా…

Main

విద్యుదాఘాతానికి కవలలు మృతి

వరంగల్: వరంగల్ జిల్లా కేసముద్రం మండలం బేరువాడ శివారు గుడితండాలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్‌శాఖ నిర్లక్ష్యానికి దసరా ఒకరోజు ముందు ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి. నరేష్, సురేష్ అనే ఇద్దరు కవల సోదరులు(14 ఏళ్లు) ఉన్న కొద్దిపాటి…

Featured News

పోలీసులకు కేసీఆర్ వరాల జల్లు

హైదరాబాద్ :  ప్రజల ఆశలకు అనుగుణంగా, ప్రభుత్వ ప్రతిష్టను పెంచేలా విధులు నిర్వర్తించాలని తెలంగాణ పోలీసులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. బుధవారం గోషామహాల్ స్టేడియంలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. పోలీసు అమరవీరులకు  కేసీఆర్…

Featured News

ఎన్నికల హమీలను కేసీఆర్‌ విస్మరించారు

– తెలంగాణలో అరాచక పాలన – దిగ్విజయ్‌సింగ్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 20(జనంసాక్షి): తెలంగాణలో అరాచకపాలన కొనసాగుతోందని తెలుగు రాష్ట్రాల వ్యవహారాల కాంగ్రెస్‌ ఇన్చార్జ్‌ దిగ్విజయ్‌ సింగ్‌ విమర్శించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక రైతు ఆత్మహత్యలు పెరిగాయని ఆయన ఆరోపించారు. కర్నాటక…

Featured News

నిరసనలకు హద్దుండాలి

– అరుణ్‌ జైట్లీ నిరసనలకూ హద్దుండాలి: జైట్లీ న్యూఢిల్లీ,అక్టోబర్‌20 (జనంసాక్షి): నిరసన వ్యక్తం చేసే క్రమంలో దౌర్జన్యానికి దిగడం సరైన పద్ధతి కాదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ హితవు పలికారు. దాడులు మన విధానం కాదన్నారు. జమ్మూ…

Featured News

జానారెడ్డికి పోరాడే దమ్ము లేదు

– పాల్వాయి గోవార్ధన్‌ రెడ్డి తెలంగాణలో దుష్టపాలన సాగుతోంది: పాల్వాయి హైదరాబాద్‌,అక్టోబర్‌20 (జనంసాక్షి): తెలంగాణలో దుష్టపాలన నడుస్తోందని, అందువల్ల కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి అవకాశముందని, ఈ విషయాన్ని పార్టీ అధినేత సోనియాకు చెప్పానని ఎంపీ పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అన్నారు.…

Featured News

ప్రత్తికి మద్ధతు ధర కేంద్రమే నిర్ణయించాలి

– కడియం శ్రీహరి వరంగల్‌,అక్టోబర్‌20(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం పత్తికి కనీస మద్దతు ధర కల్పించాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. ఈ విషయంలో కేంద్రానిదే బాధ్యతన్నారు. పత్తికి మద్దతు ధర కేంద్రం పరిధిలో ఉందని కడియం తెలిపారు. హన్మకొండలో…