శివసేన దుశ్చర్య
– కులకర్ణి ముఖానికి నల్ల రంగు – శివసేన చర్యను ఖండించిన అద్వానీ ముంబై,అక్టోబర్12(జనంసాక్షి): పాకిస్థాన్ మాజీ మంత్రి పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించొద్దని నిరసన వ్యక్తం చేస్తూ ఓఆర్‌ఎఫ్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై శివసేన కార్యకర్తలు ఇంకు దాడి…






