Monday, 2 November 2026

October 2015

Featured News

ఏపీ భవన్లో తుపాకీ మిస్ఫైర్

న్యూఢిల్లీ : ఢిల్లీ ఏపీభవన్లో  ప్రమాదవశాత్తూ తుపాకీ మిస్ఫైర్ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోదావరి బ్లాక్లోని 404 గదిలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో తెలంగాణ…

Featured News

రైల్వే టైమ్ టేబుల్లో భారీ మార్పులు

హైదరాబాద్ : పలు రైళ్ల వేళలు, స్టాపేజ్‌లు, వాటి నెంబర్లు, నడిచే రోజులు తదితరాల్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. అక్టోబర్ 1 నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో చేసిన మార్పుల…

Main

పాతబస్తీలో చిన్నారి అనుమానాస్పద మృతి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలోని భవానీనగర్‌లో ఓ ఇంటి ఆవరణలోని బావిలో ఆరునెలల పసిపాప అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పాప మృతిపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారమందుకున్న పోలీసులు పాపది హత్యకేసుగా నమోదు చేశారు. శవపరీక్ష అనంతరం…

Featured News

చెయనాలోమళ్లీ పేలుడు

హైదరాబాద్‌: చెయనాలోని దక్షిణ ప్రాంతమైన గ్వాంక్జీ జువాంగ్‌లో గురువారం మరో పేలుడు చోటుచేసుకుంది. బుధవారం జరిగిన పేలుళ్లలో ఏడుగురు మృతిచెందగా మరో 51 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో స్థానిక పాలనావ్యవహారాల కార్యాలయ…

జాతీయం

తాగి, పోలీసును పట్టుకు కొట్టాడు..!

, హైదరాబాద్‌: ఓ రిక్షా కార్మికుడు పీకల దాకా తాగి డ్యూటీలో ఉన్న పోలీసు కానిస్టేబుల్‌ను చితకబాదాడు. ఈ ఘటన దిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. స్థానిక మధు విహార్‌ ప్రాంతంలో మద్యం తాగి వున్న ఓ రిక్షా కార్మికుడు…

సీమాంధ్ర

కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం ఎర్రాయిగూడెం సమీపంలోని చింతలపూడి ఎత్తిపోతల పథకం కాలువలో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు. ఎర్రాయిగూడెం గ్రామానికి చెందిన నాగలక్ష్మి, దొరబాబు దంపతుల కుమారులు వెంకట పవన్‌(12), కిరణ్‌(10)లు బుధవారం మధ్యాహ్నం నుంచి…

మహబూబ్ నగర్

చనిపోయిన బాలుడికి చికిత్స

మహబూబ్‌నగర్ : వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తారు. అలాంటి వైద్యులే ఓ బాలుడి ప్రాణాలతో చెలగాటమాడారు. చని పోయిన బాలుడికి చికిత్స చేస్తున్నామంటూ నమ్మబలికారు. చివరకు వ్యవహారం బెడిసికొట్టడంతో తెల్లమొఖం వేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని…

హైదరాబాద్

గన్‌పార్క్ వద్ద విపక్షాల ఆందోళన…అరెస్ట్

హైదరాబాద్,  : తెలంగాణ శాసనసభ వాయిదా పడిన అనంతరం గన్‌పార్క్ వద్ద విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రైతు సమస్యలపై స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా సభను అర్ధాంతరంగా వాయిదా వేశారని వారు మండిపడ్డారు. రైతు రుణాలను ఏకపక్షంలో మాఫీ…

వరంగల్

ఆరేళ్ల బాలుడు చరణ్‌పై ఐదు కుక్కల దాడి

వరంగల్, జిల్లాలోని శాయంపేటలో పిచ్చికుక్కలు స్వైర్ విహారం చేస్తున్నాయి. గురువారం ఉదయం మలవిసర్జనకు వెళ్లిన ఆరేళ్ల బాలుడు చరణ్‌పై ఐదు కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. బాలుడి శరీరంపై ఎనిమిది చోట్ల కుక్కలు కరిచినట్లు స్థానిక వైద్యలు తెలిపారు.…

నల్లగొండ

కేసీఆర్‌ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు – ఎంపీ గుత్తా

నల్గొండ, కేసీఆర్‌ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని, ధనిక రాష్ట్రమంటూ తెలంగాణను అప్పుల కుప్పగా మారుస్తున్నారని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. పండుగల పేరిట పబ్బం గడుపుతున్నారన్నారు. ఉద్యమాలతో నిర్మించిన టీఆర్‌ఎస్‌ ఉద్యమాలను అణచాలనుకోవడం దారుణమని ఎంపీ వ్యాఖ్యానించారు.…