Monday, 2 November 2026

October 2015

Featured News

బాపూఘాట్‌ వద్ద నివాళులర్పించిన గవర్నర్‌, తెలంగాణ సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: మహాత్మాగాంధీ 146వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని బాపూ ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. తెలుగు రాష్గాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ,…

Featured News

జాతిపితకు ప్రధాని నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 146వ జయంతి సందర్భంగా దేశంయావత్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలోని రాజ్‌ ఘాట్‌ దగ్గర పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు. ప్రధాని నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ సోనియా గాంధీ, బీజేపీ…

Featured News

మహాత్ముడికి ప్రణబ్‌ నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 146వ జయంతి సందర్భంగా దేశంయావత్తూ ఆయనకు ఘనంగా నివాళులర్పించింది. ఢిల్లీలోని రాజ్‌ ఘాట్‌ వద్ద పలువురు ప్రముఖులు అంజలి ఘటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ బాపూకు నివాళి అర్పించారు. మహాత్ముని సేవలను…

Featured News

ఆవిర్భావం నుంచి నష్టపరిహారం

– ఓకే విడతలో రుణమాఫీ – మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌1(జనంసాక్షి): రైతుల ఆత్మహత్యలపై విపక్షాలు శవరాజీకయాలు చేస్తున్నాయని మంత్రి కెటి రామారావు మండిపడ్డారు. శవాలపై పేలాలు ఏరుకునే రీతిలో రాజకీయాలు చేయడం దారుణమన్నారు. గతంలో రైతులకోసం ఏం చేసామో…

Featured News

బీఫ్‌ తింటే చంపేస్తారా..?

– ఇదేమి రాజ్యం – ఓవైసీ ఆగ్రహం హైదరాబాద్‌ ,అక్టోబర్‌1(జనంసాక్షి): బీఫ్‌ తిన్నారన్న  అనుమానంతో ఉత్తరప్రదేశ్‌ లో ఓ వ్యక్తిని చంపడాన్ని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఒకవేళ ఆవు మాంసం తింటే ఇలా…

Featured News

ముందు తీవ్రవాదానికి కళ్లెంవెయ్యి

తరువాత నీతులు చెబుదువుగాని నవాజ్‌ షరీఫ్‌ డిమాండుకు భారత్‌ ఘాటు సమాధానం ఐక్యరాజ్యసమితి: కశ్మీర్‌ను నిస్సైనికీకరించాలన్న పాకిస్థాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ డిమాండును భారత్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దానికి బదులుగా సొంతగడ్డపై తీవ్రవాద మూకలకు పాకిస్థాన్‌ కళ్లెం వేయాలని…

Featured News

నితీష్‌కు ఓటు వెయ్యండి

– మద్ధతు లేదన్నది తప్పుడు వార్త – కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ అక్టోబర్‌1(జనంసాక్షి): బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ పూర్తి మద్దతు ప్రకటించారు. నితీశ్‌ కు ఓటు వేయాలని బిహార్‌ ఓటర్లకు విజ్ఞప్తి…

Featured News

ప్రస్తుతానికి విద్యావాలంటీర్లే

– వచ్చే ఏడాదే డీఎస్సీ – కడియం శ్రీహరి హైదరాబాద్‌,అక్టోబర్‌1(జనంసాక్షి): త్వరలోనే ఖాళీలకు అనుగుణంగా డిఎస్సీ నిర్వహిస్తామని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. వ్చే ఏడు డిఎస్సీకి అవకాశం ఉందన్నారు. అప్పటికి ఖాళీలపై స్‌ప్‌ష్టతో…

Cover Story

స్పష్టత లేకుండా సభ వాయిదా వేస్తారా..?

– గన్‌పార్కు వద్ద విపక్షాల ఆందోళన హైదరాబాద్‌,అక్టోబర్‌1(జనంసాక్షి): రైతలు విషయంలో స్పష్టమైన హావిూ ఇవ్వకుండా ప్రబుత్వం బుల్‌డోజ్‌ చేయడాన్ని నిరసిస్తూ  తెలంగాణ శాసనసభ వాయిదా పడిన అనంతరం గన్‌పార్క్‌ వద్ద విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. రైతు సమస్యలపై…

Featured News

పర్యటనకు వెళ్లనున్న అరుణ్‌ జైట్లీ

 హైదరాబాద్‌ : కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ పది రోజుల విదేశీ పర్యటనకు శనివారం బయలుదేరనున్నారు. అమెరికా, పెరూ దేశాల్లో పర్యటించనున్నారు. ఈనెల నాలుగో తేదీన అమెరికాలోని న్యూయార్క్‌ చేరుకోనున్నారు. అక్కడి కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రసంగించనున్నారు. అనంతరం…