Tuesday, 3 November 2026

November 2015

Featured News

నెహ్రూకు ఘన నివాళులుల

భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్ నెహ్రూ125 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాలల చాచాగా గుర్తింపు పొందిన నెహ్రూ జయంతిని వైభవంగా నిర్వహించారు. నెహ్రూ సమాధి శాంతివన్‌ ను పూలతో అందంగా అలంకరించారు. రాష్ట్రపతి ప్రణబ్…

Featured News

పారిస్ లో బరితెగించిన ఉగ్రవాదం

హైదరాబాద్ : ఉగ్రవాదం బరితెగించింది. టెర్రరిజం తెగబడింది. ఉన్మాదం తలకెక్కిన ఐఎస్‌ఐఎస్‌ ప్యారిస్‌ నగరంలో నరమేధం సాగించింది. ఫ్యాషన్‌ నగరం ప్యారిస్‌పై విషం కక్కింది. వందలాది అమాయక ప్రజలను చుట్టుముట్టి కాల్చి చంపేసింది. నరనరాన విద్వేష విషాన్ని నింపుకున్న…

Featured News

ఒకే కాన్పులో నలుగురు శిశువుల జననం

  హైదరాబాద్: నగరంలోని నాచారం ఈఎస్‌ఐ ఆసుపత్రిలో శుక్రవారం ఓ మహిళ ఒకే కాన్పులో నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన మజ్జిగ రజిత(24), సమ్మయ్య(29) దంపతులు బోడుప్పల్‌లో నివాసం ఉంటున్నారు.…

Featured News

వర్ధమాన సినీ నటుడు ప్రశాంత్ దుర్మరణం

వర్ధమాన సినీ నటుడు ప్రశాంత్ దుర్మరణం పాలయ్యాడు. హైదరాబాద్ కూకట్ పల్లిలోని ఓ అపార్టుమెంట్ ఆరో అంతస్తు నుంచి కింద పడి చనిపోయాడు. ‘ఇప్పట్లో రాముడిలా సీతలా ఎవరుంటారండీ బాబూ’ అనే సినిమాలో ప్రశాంత్ హీరోగా నటిస్తున్నాడు. అతనిది…

Featured News

రంగారెడ్డిలో పాలవ్యాన్ బీభత్సం

హైదరాబాద్: మిల్క్ వ్యాన్ శనివారం ఉదయం బీభత్సం సృష్టించింది. అతి వేగంగా వచ్చిన వ్యాన్ అదుపు తప్పి బస్టాండ్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.  ఈ సంఘటన హైదరాబాద్లోని…

Featured News

కూకట్పల్లి ఏసీపీ ఇంటిపై ఏసీబీ దాడులు

హైదరాబాద్ : కూకట్పల్లి ఏసీపీ సంజీవరావు ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం తెల్లవారుజామున అకస్మిక దాడి చేశారు. ఆల్వాల్లోని ఆయన నివాసం, కార్యాలయంతోపాటు మరో ఆరు చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ. 2 కోట్ల మేర ఆస్తులు…

Featured News

అధికారికంగా క్రిస్‌మస్‌ వేడుకలు

– సీఎం కేసీఆర్‌ ఆదేశం హైదరాబాద్‌,నవంబర్‌13(జనంసాక్షి):క్రైస్తవులపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. వచ్చే క్రిస్‌ మస్‌ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. క్రిస్‌…

Featured News

తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీగా అనురాగ్‌ శర్మ

హైదరాబాద్‌,నవంబర్‌13(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర పూర్తిస్థాయి డీజీపీగా అనురాగ్‌శర్మ నియమితులయ్యారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత ఇంతకాలం తాత్కాలిక డిజిపిగా ఉన్న అనురాగ్‌ శర్మను సిఎం కెసిఆర్‌ పూర్తిస్థాయి డిజిపిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.  తెలంగాణ ఆవిర్భావం నుంచీ తాత్కాలిక…

Featured News

కేసీఆర్‌ పాలన భేష్‌..

– కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఎమ్మెస్సార్‌ హైదరాబాద్‌,నవంబర్‌13(జనంసాక్షి): తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వ పాలన బాగుందని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఎం.సత్యనారాయణరావు(ఎమ్మెస్సార్‌) కితాబునిచ్చారు.  గాంధీభవన్‌లో  నిర్వహించిన జవహర్‌లాల్‌ నెహ్రూ 125వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.…

Featured News

దమ్ముంటే నాపై పోటీచెయ్‌..

– కడియంకు ఎర్రబెల్లి సవాల్‌ వరంగల్‌,నవంబర్‌13(జనంసాక్షి):ఎన్నికల ముందు టీఆర్‌ఎస్‌ ఇచ్చిన ఒక్క హావిూని కూడా ప్రభుత్వం అమలుచేయలేదని టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ధ్వజమెత్తారు. ఏ హావిూ నెరవేర్చారని వరంగల్‌ ప్రజలు ఓటేయాలని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన…