పద్మభూషణ్ వాపస్ చేసిన డాక్టర్ భార్గవ
– సంఘ్‌పరివార్ అరాచకాలే కారణం – రాష్ట్రపతికి లేఖలో స్పష్టీకరణ హైదరాబాద్,నవంబర్13(జనంసాక్షి): దేశంలో పెరుగుతున్న మత అసహానికి నిరసనగా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పీఎం భార్గవ ప్రభుత్వం తనకు ప్రధానం చేసిన పద్మభూషణ్ అవార్డును తిరిగి ఇచ్చేశారు. అవార్డుతో…








