Tuesday, 3 November 2026

November 2015

Featured News

చిక్కడపల్లిలో అగ్నిప్రమాదం

హైదరాబాద్ చిక్కడ పల్లిలోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా షోరూంలో మంటలు ఎగిసిపడ్డాయి. షాపులోని ఎలక్ట్రానిక్ వస్తువులు మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. భారీ…

Featured News

5 నిమిషాల్లో 60 వేల మ్యాగీ కిట్స్ అమ్మకం

న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్ సరికొత్త రికార్డును సృష్టించింది. ఇప్పటిదాకా దుకాణాల ద్వారా విక్రయాలకే పరిమితమైన మ్యాగీ నూడుల్స్‌ను ఆన్‌లైన్‌లోని స్నాప్ డీల్ లో పెట్టిన ఐదునిమిషాల్లోనే రికార్డు స్థాయిలో అమ్ముడు పోయాయి. 5 నిమిషాల్లో 60 వేల మ్యాగీ…

Featured News

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

న్యూఢిల్లీ : నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓక్లా ఫేస్‌ వన్‌ ప్రాంతంలో టైర్ల ఫ్యాక్టరీ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు 10 అగ్నిమాపక…

Featured News

టీఆర్‌ఎస్‌ అహంకారంవల్లే.. : జైపాల్‌ రెడ్డి

వరంగల్: టీఆర్‌ఎస్‌ అహంకారపూరిత వైఖరికి ప్రజలు కచ్చితంగా బుద్ది చెబుతారన్నారు కాంగ్రెస్ నేత జైపాల్‌ రెడ్డి.. తెలంగాణ ప్రభుత్వంలో జవాబుదారీతనం లేదని ఆరోపించారు.. కాంగ్రెస్ ఎంపీలో పోరాటంవల్లే హైదరాబాద్‌ కేంద్రపాలిత ప్రాంతం కాలేదని గుర్తుచేశారు..తెలంగాణాలో డిప్యూటీ సీఎం పదవికి…

హైదరాబాద్

16న టెట్ నోటిఫికేషన్..?

హైదరాబాద్ : తెలంగాణలో టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ముందుగా టెట్ నిర్వహించి రానున్న విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ చేసేందుకు విద్యా శాఖ ప్లాన్ చేస్తోంది. వచ్చే జనవరిలో టీచర్…

జాతీయం

పోలీసులు పట్టుకుంటారని…

లక్నో: పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంతో ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అయితే పరిస్థితి అదుపులోనే ఉందని పోలీసులు గురువారం తెలిపారు. బుధవారం రాత్రి పేకాట స్థావరంపై పోలీసులు…

Featured News

బ్రిటన్ టూర్‌కు బయల్దేరిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ బ్రిటన్ పర్యటనకు బయల్దేరారు. బ్రిటన్ తో పాటూ టర్కీలో మూడు రోజుల పాటు ప్రధాని పర్యటించనున్నారు. బ్రిటన్ ప్రధాని కామెరూన్ తో చర్చలు జరుపనున్నారు. బ్రిటన్ పార్లమెంట్ తో పాటు ప్రవాస భారతీయులను ఉద్దేశించి…

Featured News

ఎమ్మెల్యే వివేక్ పై పీఎస్ లో కేసు..

హైదరాబాద్ : ఎమ్మెల్యే వివేక్ పై ఆయన సమీప బంధువు పీఎస్ లో ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేశాడని అతను ఆరోపించారు. ఈ ఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎమ్మెల్యే వివేక్…

Featured News

శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బంగారపు బిస్కెట్లు ప‌ట్టివేత‌

హైదరాబాద్ : శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఓ మహిళ ప్రయాణికురాలి నుంచి భారీ ఎత్తున బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ బంగారాన్ని సీజ్ చేసి.. ప్రయాణికురాలని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి……

Featured News

నేషనల్‌ లీగ్‌ ఆఫ్‌ డెమోక్రసీ క్లీన్‌స్వీప్‌

– మయన్మార్‌లో సూకీ సునామీ మయన్మార్‌, నవంబర్‌ 11,(జనంసాక్షి): నిర్భంధాన్ని ప్రజాస్వామ్యం తుంగలో తొక్కేసింది. నిరంకుశత్వాన్ని ప్రజాబీష్టం పొలిమేరల వరకు తరిమికొట్టింది. వెల్లువెత్తిన ప్రజాబి óప్రాయానికి బ్యాలెట్‌ బాక్స్‌ బెదిరిపోయింది. యావత్‌ ప్రజానీకం పూరించిన స్వేచ్ఛా శంఖారావానికి ఎన్నికల…