బీసీ ఓటర్ల గణనను చేపట్టిన జీహెచ్‌ఎమ్‌సీ
హైదరాబాద్ : బిసీ ఓటర్ల గణనపై జీహెచ్ఎంసీ వేగం పెంచింది. గడువు దగ్గర పడుతుండటంతో అధికారులు పరుగులు పెడుతున్నారు. సెలవు దినాల్లో కూడా పనిచేయాలని బిఎల్ ఓ లకు ఆదేశాలు వెళ్లాయి.ఓట్ల తొలగింపుపై ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి…








