Tuesday, 3 November 2026

November 2015

Featured News

ముస్లిం రిజర్వేషన్లకు కట్టుబడ్డాం

– ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ హైదరాబాద్‌,నవంబర్‌ 11,(జనంసాక్షి):  ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లకు ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం మహముద్‌ అలీ తెలిపారు. దీనిపై సుధీర్‌ కమిటీ అధ్యయనం చేసిందని  కమిటీ నివేదిక అందాక రిజర్వేషన్ల…

Featured News

మోదీ నాట్‌ వెల్‌కమ్‌

– బ్రిటన్‌ పర్యటన నేపథ్యంలో ముందస్తు నిరసన న్యూఢిల్లీ ,నవంబర్‌ 11,(జనంసాక్షి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రిటన్‌ పర్యటనకు ముందే చుక్కెదురు అయింది. ఆయన పర్యటనను బ్రిటన్‌ ఇండో అసోసియేషన్‌ అయిన ఆవాజ్‌ యూకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  మోదీ…

Featured News

బిహారీ ఏనుగులు పోతుంటే బహరీ కుక్కలు మొరుగుతుంటాయి

– నితీష్‌, లాలూలను కలిసి అభినందించిన శత్రుఘ్నసిన్హా న్యూఢిల్లీ, నవంబర్‌ 11,(జనంసాక్షి): బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమి తర్వాత మాటల యుద్ధం కొనసాగుతోంది. పార్టీకి చెందిన ఎంపీ, బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్న సిన్హాను సీనియర్‌ నాయకుడు కైలాష్‌…

Featured News

టిప్పుసుల్తాన్‌ జయంతి వేడుకలపై మతోన్మాదుల దాడి

– ఒకరి మృతి బెంగుళూరు,నవంబర్‌ 11,(జనంసాక్షి): కర్ణాటకలో స్వతంత్య్ర సమరయోధరాజు టిప్పు సుల్తాన్‌ జయంతిని కర్ణాటక సర్కారు అధికారికంగా నిర్వహించింది. ఈ వేడుకలపై మతోన్మాద శక్తులు దాడి చేసి వీరంగం సృష్టించాయి. డికెరిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.…

Cover Story

5 లక్షల ఎకరాలకు నీరందిస్తాం

– దుమ్ముగూడెంపై సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌,నవంబర్‌ 11,(జనంసాక్షి): దుమ్ముగూడెం ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాలో ఐదు లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. దీనికి అనుగుణంగా రిజర్వాయర్లు, కాలువలు నిర్మించాలన్నారు. ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి…

Featured News

మయన్మార్‌లో సూకీ శకం

యాంగూన్: మయన్మార్ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత, నోబెల్ శాంతి పురస్కార గ్రహీత అంగ్‌సాన్ సూచీ నేతృత్వంలోని నేషనల్ లీగ్ ఆఫ్ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) చరిత్రాత్మక విజయం దిశగా దూసుకెళ్తోంది. మొదటి విడత సీట్లలో యాంగూన్‌లోని 57 పార్లమెంట్ స్థానాలకు…

Featured News

కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీకి శంకుస్థాపన

– 125 ఎకరాల స్థలం కేటాయింపులు – ఇమామ్‌లకు 5 వేల వేతనం – ప్రత్యేక ఉర్దూ బీఎస్సీ – ఏపీ సీఎం చంద్రబాబు కర్నూలు,నవంబర్‌9(జనంసాక్షి): మైనార్టీల సంక్షేమం టిడిపి లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అన్నారు.…

Featured News

లోక్‌అదాలత్‌లో సత్వర న్యాయం

– 8.5లక్షల కేసులు పరిష్కారం – 17 లక్షల మందికి న్యాయం – నరేంద్ర మోడీ న్యూఢిల్లీ,నవంబర్‌9(జనంసాక్షి): లోక్‌ అదాలత్‌ ద్వారా సామాన్యులకు సత్వర న్యాయం అందుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. న్యాయసేవా దినోత్సవం సందర్భంగా సోమవారం దిల్లీలో…

Featured News

మయన్మార్‌లో సూకీ సునామీ

– అఖండవిజయం దిశగా యూఎస్‌ డీపీ యాంగాన్‌ నవంబర్‌9(జనంసాక్షి): మయన్మార్‌ ఎన్నికల్లో ఊహించినట్లే ప్రతిపక్ష నేత, పోరాట యోధురాలు ఆంగ్‌ సాన్‌ సూకీ పార్టీ ఘన విజయం దిశగా దూసుకెళ్తోంది. 36 స్థానాల్లో ఫలితాలు ప్రకటించగా అంగ్‌ సాన్‌…

Featured News

అగ్ని-4 క్షిపణి విజయవంతం

భువనేశ్వర్‌,నవంబర్‌9(జనంసాక్షి): అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని-4 క్షిపణిని ఒడిశా లోని బాలాసోర్‌ నుంచి సోమవారం విజయవంతంగా ప్రయోగించారు. 4వేల కిలోమీటర్ల దూరంలో లక్ష్యాన్ని ా’ాదించగల అగ్ని-4ను సాధారణ పరీక్షల్లో భాగంగా సాయుధ దళ అధికారులు బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌…