బోరు బావిలో చిన్నారి
– కాపాడేందుకు ముమ్మర యత్నాలు మెదక్,నవంబర్28(జనంసాక్షి): మెదక్ జిల్లా పుల్కల్ మండలం బొమ్మారెడ్డిగూడెం తండాలో శనివారం ఉదయం మూడేళ్ల బాలుడు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు. స్థానికుల కథనం ప్రకారం…. తండాకు చెందిన కుమ్మరి రాములు అనే…









