వైట్‌హౌస్‌లోకి అగంతకుడు.. శ్వేతసౌథం మూసివేత..
అగ్రరాజ్యం అమెరిగా అధిపతి పాలనాకేంద్రమైన వైట్‌హౌస్‌ను మూసివేశారు. దీనికి కారణం.. నిత్యం నిఘానీడలో ఉండే శ్వేతసౌథంలోకి గుర్తుతెలియని వ్యక్తు ఒకరు ప్రవేశించాడు. దీన్ని పసిగట్టిన భద్రతా సిబ్బంది.. ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, అతని భార్య, పిల్లలను సురక్షిత ప్రాంతానికి…









