శబరిమలై ప్రత్యేక రైళ్లకు మౌలాలిలో స్టాప్
సికింద్రాబాద్ : హైదరాబాద్-కొల్లం-హైదరాబాద్ శబరిమలై స్పెషల్ (రైల్‌నెంబర్: 07109/07110 వయా ఖాజీపేట్, విజయవాడ, గూడూరు, రేణిగుంట, సేలం : 38 సర్వీసులు) హైదరాబాద్-కొల్లం స్పెషల్ (రైల్ నెంబర్: 07109) హైదరాబాద్ నుంచి డిసెంబరు 11, 15, 16, 19,…










