బాల నేరస్థుడి విడుదల
– గుర్తు తెలియని ప్రాంతానికి తరలింపు న్యూఢిల్లీ,డిసెంబర్ 19(జనంసాక్షి): నిర్భయ అత్యాచారం కేసులో జువైనల్ నేరస్తుడిని శనివారం జువైనల్ ¬ం నుంచి గుర్తు తెలియని ప్రాంతానికి తరలించినట్లు సమాచారం. సెక్యూరిటీ కారణాలకి దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యగా అతడిని…










