Tuesday, 3 November 2026

December 2015

Featured News

విశ్వశాంతి, ప్రజాక్షేమం కోసమే చండీయాగం

హైదరాబాద్ : తాను నిర్వహించే అయుత చండీయాగానికి అందరూ ఆహ్వానితులేనని సీఎం కేసీఆర్ వెల్లడించారు. జగదేవ్ పూర్ మండలం ఎర్రవల్లిలోని ఫాం హౌస్ లో ఈనెల 23వ తేదీ నుండి 27వ తేదీ వరకు కేసీఆర్ అయుత చండీయాగం…

Featured News

తెలంగాణ సర్కారుకు ప్రతిష్టాత్మక అవార్డు

హైదరాబాద్‌,డిసెంబర్‌17(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అవార్డు అందుకోబోతోంది. సీఎన్‌బీసీ నెట్‌వర్క్‌ 18 పురస్కారం లభించింది. ప్రామిసింగ్‌ స్టేట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2015గా జ్యూరి సెలెక్ట్‌ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అభివృద్ధి సహా…

Featured News

రిస్కు తీసుకుంటేనే ఉజ్వల భవిష్యత్తు

– విద్యార్థులతో ముఖాముఖిలో సుందర్‌ పిచాయ్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌17(జనంసాక్షి): రిస్క్‌ తీసుకోవడానికి ముందుకు రావాలని విద్యార్థులకు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ పిలుపునిచ్చారు.రిస్కు తీసుకుంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆయన తెలిపారు. అకడమిక్‌ చదువుల కంటే క్రియేటివిటీ ముఖ్యమని…

Featured News

వీణ- వాణిలకు పరీక్షల తర్వాతే శస్త్రచికిత్స

– చిగురిస్తున్న ఆశలు హైదరాబాద్‌,డిసెంబర్‌17(జనంసాక్షి):  అవిభక్త కలవలు వీణా-వాణిలకు ఆపరేషన్‌ సాధ్యం అవుతుందని ఎయిమ్స్‌ వైద్యులు వెల్లడించారు. ఇప్పటికే బ్రిటన్‌ వైద్యులు ఈ విషయం ప్రకటించి వీరిని లండన్‌ తీసుకుని వస్తే ఆపరేషన్‌ చేస్తామని ప్రకటించారు. ఇందుకు అయ్యే…

Featured News

ప్రధానితో పిచాయ్‌ భేటి

న్యూఢిల్లీ,డిసెంబర్‌17(జనంసాక్షి):  భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌  గురువారం భేటీ అయ్యారు. ఇరువురు పలు అంశాలపై కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. మోదీ ‘మేకిన్‌ ఇండియా’ నినాదం ఇచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. బుధవారం జైట్లీ,రవిశంకర్‌…

Featured News

తక్షణం తప్పించండి

– అరుణ్‌ జైట్లీపై కేజ్రీవాల్‌ ఫైర్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌17(జనంసాక్షి): కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీని మంత్రి పదవి నుంచి తక్షణమే తప్పించాలని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌  డిమాండ్‌ చేశారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీపై ఆప్‌ విమర్శల…

Cover Story

హైదరాబాద్‌కు ప్రత్యేక నిధులు ఇవ్వండి

– కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీ జాబితాలో చేర్చండి – వెంకయ్యనాయుడుకు సీఎం కేసీఆర్‌ లేఖ హైదరాబాద్‌,డిసెంబర్‌17(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతూ ఆర్థికాభివృద్ధిలో ప్రత్యేకత చాటుకుంటున్న హైదరాబాద్‌కు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ కేంద్రాన్ని కోరారు. ఎంతో…

Featured News

నిప్పులు చిమ్ముతూ నింగికి

– పీఎస్‌ఎల్‌వీసి 28 విజయవంతం శ్రీహరికోట,డిసెంబర్‌16(జనంసాక్షి):ఐదు దశాబ్దాల చరిత్ర కలిగిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గగనతలంలో మరోసారి తన సత్తా చాటింది.  శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహారికోట షార్‌ కేంద్రం నుంచి బుధవారం సాయంత్రం 6.00…

Featured News

లండన్‌లో ఘోరం

– ముస్లిం యువతిని బస్సులో నుంచి తోసేశారు లండన్‌,డిసెంబర్‌16(జనంసాక్షి): లండన్‌లో ఘోరం జరిగింది. ఓ ముస్లిం మహిళను బస్సులో నుంచి తోసేశారు. ఇటీవలికాలంలో యూరప్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్న ఘటనలు పెరుగుతున్నట్టు కనిపిస్తున్నది. లండన్‌లో ఓ ముస్లిం మహిళపై…

Featured News

నా కూతురు పేరు జ్యోతి సింగ్‌

– నిర్భయంగా వెల్లడించిన తల్లి న్యూఢిల్లీ,డిసెంబర్‌16(జనంసాక్షి): ‘నా కూతురి పేరు జ్యోతిసింగ్‌. ఆమె పేరును వెల్లడించడానికి నేనేవిూ సిగ్గుపడటం లేదు’ అని నిర్భయ తల్లి బహిరంగంగా తన కూతురి పేరును ప్రపంచానికి వెల్లడించారు. యావత్‌ దేశాన్ని కుదిపేసిన నిర్భయ…