Tuesday, 3 November 2026

December 2015

Featured News

నకిలీ శనగ పిండి

– రాందేవ్‌ బాబా పేర అమ్మకం పహాడీషరీఫ్‌,డిసెంబర్‌16(జనంసాక్షి): కల్తీ శనగపప్పు తయారు చేసి రాందేవ్‌ బాబా ఫుడ్‌ ప్రోడక్ట్స్‌ పేరుతో విక్రయిస్తున్న ఓ మిల్లుపై సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు బుధవారం దాడులు చేసి పెద్ద ఎత్తున శనగపిండితో పాటు…

Featured News

కేబినెట్‌ ఫైళ్లను ఎత్తుకెళ్లారు

– కేజ్రీవాల్‌ ఫైర్‌ ఢిల్లీ,డిసెంబర్‌16(జనంసాక్షి): సీబీఐ దాడుల్లో తమ ప్రభుత్వ కేబినెట్‌ విూటింగ్‌కు సంబంధించిన దస్త్రాలను సైతం సీజ్‌ చేశారని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బుధవారం ఆరోపించారు.సీబీఐ అధికారులు తన కార్యాలయంలో సోదాలు జరిపి… సీబీఐ కేసుతో సంబంధంలేని…

Cover Story

హైదరాబాద్‌లో మరో గూగుల్‌ క్యాంపస్‌

– సుందర్‌ పిచాయ్‌ వెల్లడి న్యూఢిల్లీ,డిసెంబర్‌16(జనంసాక్షి): ప్రముఖ ఐటి సంస్థ గూగుల్‌ తన కొత్త క్యాంపన్‌ ను హైదరాబాద్‌ లో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు గూగుల్‌ సి.ఇ.ఓ సుందర్‌ పిచ్చయ్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.దేశ అవసరాలకు…

అంతర్జాతీయం

భవనంపై కూలిన రష్యా క్షిపణి

, హైదరాబాద్‌: రష్యాకి చెందిన తక్కువ ఎత్తులో ప్రయాణం చేసే క్షిపణి (క్రూయిజ్‌ మిసైల్‌) ఒక భవనంపై కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని రష్యా రక్షణశాఖ అధికారులు తెలిపారు. సైనిక శిక్షణలో భాగంగా దానిని…

వార్తలు

ప్రాణం తీసిన సెల్ఫీ

 హైదరాబాద్‌: ఓ యువకుడు సెల్ఫీ తీసుకుంటూ దుర్మరణం చెందాడు. వివరాల్లోకెళితే.. పాకిస్థాన్‌లోని రావల్పిండి ప్రాంతానికి చెందిన జంషేద్‌ ఖాన్‌(22) రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. రైలు కదులుతున్న సమయంలో పట్టాలపై నిలబడి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో రైలు కాస్త…

Featured News

వంద రైల్వే స్టేషన్లకు వై-ఫై: సుందర్ పిచాయ్

హైదరాబాద్‌  : హైదరాబాద్‌లో గూగుల్ నూతన ప్రాంగణం ఏర్పాటు చేస్తామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రకటించారు. దేశ అవసరాల దృష్ట్యా కొత్త ఉత్పత్తుల కోసం నూతన ప్రాంగణం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భారత్‌లోని 100 రైల్వే స్టేషన్లలో…

Main

పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం

   రంగారెడ్డి : జిల్లాలోని పూడూరు సమీపంలోని పత్తి మిల్లులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మిల్లులో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఘటనాస్థలికి ఇంకా అగ్నిమాపక సిబ్బంది చేరుకోలేదు. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పొగలు దట్టంగా కమ్ముకున్నాయి.

Main

వైద్యుల నిర్లక్ష్యం తో మహిళ మృతి

హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు నర్సింగ్ హోమ్‌లో చికిత్స పొందుతూ మహిళ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే మహిళ మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ముందు మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు.…

Main

ట్రాక్టర్ బోల్తా : విద్యార్థులకు గాయాలు

ఖమ్మం : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వద్ద బుధవారం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి… గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతి వేగంతో వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా…

Main

బస్సు, బైక్ ఢీ: ముగ్గురు మృత్యువాత

ధర్మపురి: కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం స్తంభంపల్లి వద్ద బుధవారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ప్రమాదంలో  ముగ్గురు మృత్యువాతపడ్డారు. వివరాలు ఆదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్తూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు బైక్‌పై కరీంనగర్‌లో…