Tuesday, 3 November 2026

December 2015

Featured News

సినీరచయిత , దేవీశ్రీ ప్రసాద్‌తండ్రి కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ సినీ రచయిత, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి (61) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుఝామున చెన్నైలోని ఆయన నివాసంలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. దాదాపు 90 సినిమాలకు పైగా రచయితగా పనిచేసిన సత్యమూర్తి…

Featured News

టీఆర్‌ఎస్‌ను చీల్చే కుట్ర మీరు చేయలేదా?

– జానా..! అప్పుడెందుకు మాట్లాడలేదు – హరీశ్‌ ఫౖౖెర్‌ హైదరాబాద్‌, డిసెంబర్‌13,(జనంసాక్షి):స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నేతలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోవడంపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న విమర్శలపై తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌ రావు సమాధానమిచ్చారు.…

Featured News

అసోంలో భాజపాకు భంగపాటు తప్పదు

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బార్పెటా,డిసెంబర్‌13,(జనంసాక్షి):అసోంలో కూడా బీజేపీకి ఓటమి తప్పదని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. మైనారిటీల మద్దతుతో తాము అసోంలో కూడా విజయభావుటా ఎగురవేస్తామని, బీజేపీని మరోసారి ఓడిస్తామని అన్నారు.వచ్చే ఏడాది…

Featured News

మహాగ్యాస్‌పైప్‌లైన్‌కు శంకుస్థాపన

తుర్కుమెనిస్థాన్‌,డిసెంబర్‌13,(జనంసాక్షి):భారత ఉప రాష్ట్రపతి హవిూద్‌ అన్సారీ, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి నవాజ్‌ షరీఫ్‌, అఫ్ఘనిస్థాన్‌ అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ, తుర్కుమెనిస్థాన్‌ అధ్యక్షుడు గుర్బంగులి బెర్డిముహందెవో నలుగురు కలిసి మహాగ్యాస్‌పైప్‌ లైన్‌ పనులను ప్రారంభించారు. 7.6 బిలియన్‌ డాలర్ల వ్యయంతో…

Featured News

సౌదీలో తొలి మహిళా విజయం

హైదరాబాద్‌,డిసెంబర్‌13,(జనంసాక్షి): సౌదీ అరేబియాలోని శనివారం జరిగిన స్థానిక ఎన్నికల్లో తొలిసారిగా ఓ మహిళా అభ్యర్థి విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో  మహిళలు తమ ఓటుహక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. కాగా..  స్థానిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం కొనసాగుతోంది.…

Featured News

దిలీప్‌ కుమార్‌కు పద్మభూషణ్‌

– ఇంటివద్దే ప్రదానం చేసిన రాజ్‌నాథ్‌ ముంబాయి,డిసెంబర్‌13,(జనంసాక్షి):బాలీవుడ్‌ నటుడు దిలీప్‌కుమార్‌ను భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ అవార్డ్‌ తో గౌరవించింది. చెన్నైలో భారీ వరదలు జనజీవనాన్ని ఇబ్బందులకు గురిచేసిన నేపథ్యంలో ఈ సారి తన పుట్టినరోజును ఘనంగా నిర్వంచవద్దని అభిమానులను…

Cover Story

పార్లమెంట్‌లో నేతలు మిగిలేవారుకాదు

– అమర జవాన్లకు నేతల ఘన నివాళి న్యూఢిల్లీ,డిసెంబర్‌13,(జనంసాక్షి): 2001 డిసెంబర్‌ 13న పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారిని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ప్రధానితో పాటు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ…

Featured News

మధ్యప్రదేశ్ పర్యటనలో హరీశ్‌తో సిఎం చౌహాన్(పిక్చర్స్)

 ఇండోర్/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆసక్తి కనబరిచారు. కార్యక్రమం అమలును పరిశీలించేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి వస్తానని రాష్ట్ర నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావుకు తెలిపారు. రెండ్రోజుల మధ్యప్రదేశ్…

Featured News

హైదరాబాద్‌లో కెన్యా యువతి అరెస్ట్

హైదరాబాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న ఓ యువతిని శనివారం ఇంటెలిజెన్స్, నిఘా విభాగం అధికారులు అరెస్టు చేశారు. టోలిచౌక్‌లో పట్టుబడ్డ ఆ యువతి కెన్యా దేశానికి చెందినదిగా ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) అధికారులు గుర్తించారు. రాజస్థాన్‌లోని…

మహబూబ్ నగర్

పాలమూరులో 2వేల మంది విద్యార్థులు నృత్యప్రదర్శన

పాలమూరు జిల్లా కేంద్రంలోని స్టేడియం గ్రౌండ్స్ లో ఒకేసారి 2వేల మంది విద్యార్థులు నృత్యప్రదర్శన చేసి వండర్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించారు. పట్టణంలోని అన్ని డ్యాన్స్ స్కూల్స్, పాఠశాలలు నుంచి విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.…