అది కారు ప్రమాదం కాదు, ఆత్మహత్యే: అప్పులే కారణమన్న పోలీసులు
యానాం: గత శుక్రవారం రాత్రి యానాంలోని దరియాల తిప్పజెట్టి వద్ద గోదావరినదిలో కారు దూసుకెళ్లి ఆరుగురు దుర్మరణం పాలైన ఘటన ఆత్మహత్యగా నిర్ధారణకు వచ్చినట్లు యానాం సీఐ సుబ్రమణ్యం, ఎస్సై కనకారావు తెలిపారు. కాకినాడకు చెందిన కొప్పాడ పవన్‌కుమార్…










