Tuesday, 3 November 2026

December 2015

Featured News

క్యాంపు రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధం

– ఆరు ఎమ్మెల్సీలు ఏకగ్రీవం – ఆరు చొట్ల ఎన్నికలు – 27న పోలింగ్‌ – భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌12(జనంసాక్షి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు రాజ్యాంగ విరుద్ధమని, అలా  ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు తీసకుంటామని ఎన్నికల ప్రధాన…

Featured News

ఎవరెస్టు ఎత్తుకు మనబిడ్డలు

– మంత్రి చందూలాల్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌12(జనంసాక్షి): ఎవరెస్టు పర్వతమంత ఎత్తుకు మన తెలంగాణ బిడ్డల ఖ్యాతి ఎదుగుతున్నదని పర్యాటక మరయు సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌  కొనియాడారు. ఈ నెల 7వ తేదీన హిమాలయాల్లోని మౌంట్‌ రేనాక్‌ పర్వతాన్ని…

Cover Story

తెలంగాణ ఉన్నత శిఖరం రంగారెడ్డి

– ఆయన అడుగుజాడల్లో తెలంగాణ – కొత్త వర్సిటీకి ఆయన పేరు – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌12(జనంసాక్షి): తెలంగాణ ఉన్నత శిఖరం రంగారెడ్డి అని, తెలంగాణ అభ్యుదయం కోసం కొండా వెంకట రంగారెడ్డి చూపిన బాటలో నడుస్తామని సీఎం…

Featured News

గ్రేటర్‌ ఎన్నికల మానిఫెస్టో ప్రత్యేకం

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌11(జనంసాక్షి): గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు టిఆర్‌ఎస్‌  ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్‌శాఖమంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఇందులో గ్రేటర్‌ అభివృద్ది తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఇప్పటి వరకు నగరంలో…

Featured News

జనవరిలో జీహెచ్‌ఎంసీల ఎన్నికలు

– రిజర్వేషన్ల ఖరారు హైదరాబాద్‌,డిసెంబర్‌11(జనంసాక్షి):  గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికలు వచ్చే జనవరి మూడో వారంలో నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్‌ సన్నాహాలు చేస్తోంది. జనవరి మొదటి వారంలో షెడ్యూలు విడుదల చేయాలని, జనవరి 23న ఎన్నికలు నిర్వహించనున్నట్లు…

Featured News

టీఎస్‌పీఎస్సీకి ప్రతిష్టాత్మక అవార్డు

న్యూఢిల్లీ,డిసెంబర్‌11(జనంసాక్షి): తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ , విూ సేవ డిజిటల్‌విభాగాలకు స్కోచ్‌ సంస్థ 2015 స్మార్ట్‌ టెక్నాలజీ వినియోగంలో జ్యూరీ అవార్డులు దక్కాయి. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే ఈ సంస్థ నుంచి నాలుగు ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌…

Featured News

నేడు మోదీతో జపాన్‌ ప్రధాని భేటీ

న్యూఢిల్లీ, డిసెంబర్‌11(జనంసాక్షి): భారత్‌లో మూడు రోజుల పర్యటన కోసం వచ్చిన జపాన్‌ ప్రధానమంత్రి షింజో అబేకు ఢిల్లీలో ఆర్థికశాఖ సహాయ మంత్రి జయంత్‌ సిన్హా స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోడీతో షింజో అబే రేపు సమావేశం కానున్నారు.…

Featured News

ప్రణబ్‌కు పలువురు శుభాకాంక్షలు

న్యూఢిల్లీ,డిసెంబర్‌11(జనంసాక్షి): రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. ప్రణబ్‌ దేశానికి వెలకట్టలేని సంపద అని మోదీ అభివర్ణించారు.  రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ  81వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రధాని…

Cover Story

రాజ్యసభలో ‘హెరాల్డ్‌’ వార్‌

– కాంగ్రెస్‌, లెఫ్ట్‌ సభ్యుల సస్పెన్షన్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌11(జనంసాక్షి):  వరుసగా శుక్రవారం కూడా నేషనల్‌ హెరాల్డ్‌ వ్యవహారాన్ని నడపాలని చూసిన కాంగ్రెస్‌ భంగపడింది. రాజ్యసభలో కాంగ్రెస్‌,వామపక్షాల కు చెందిన ఇరవై మూడు ఎమ్‌.పిలను సస్పెండ్‌ చేశారు.ఈ మద్య కాలంలో ఇంతమంది…

Featured News

ఆశాలు..100 రోజులు..100 కి.మీటర్లు..

హైదరాబాద్ : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వంద రోజులు..! అవును ఆశా వర్కర్లు సాగిస్తున్న సమ్మె వందరోజులు పూర్తి చేసుకుంది. నిరవధికంగా మూడు నెలలకు పైబడి పోరాడుతున్నా.. పాలకలు పట్టించుకోక పోవడంతో.. రోజుకో తీరుగా నిరసనలు…