Monday, 2 November 2026

December 2015

Featured News

లేదు లేదంటూనే కారెక్కనున్న దానం

హైదరాబాద్‌,డిసెంబర్‌4(జనంసాక్షి): పార్టీని వీడేది లేదు..కాంగ్రెస్‌ పెద్దలతో విభేదాలు లేవంటూనే మాజీ మంత్రి దానం నాగేందర్‌ కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన అడుగులు వేస్తున్నారు. సిఎం కెసిఆర్‌తో గతంలో కేవలం అభివృధ్ది కోసం కలిశానని…

Cover Story

చెన్నై అష్టకష్టాలు

– మళ్లీ భారీ వర్షం – కొనసాగుతున్న సహాయక చర్యలు చెన్నై,డిసెంబర్‌4(జనంసాక్షి):తమిళనాడు రాష్ట్రాన్ని వరుణుడు కరుణించాడని అనుకున్న లోపే మళ్లీ వదలకుండా వెండాడుతున్నాడు.  గురువారం నుంచి కాస్త విరామం తీసుకున్న వరుణుడు చెన్నై నగరంపై మరోసారి తన ప్రతాపాన్ని…

Featured News

అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం

– 14 మంది మృతి – దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన అమెరికా అద్యక్షుడు బారక్‌ ఒబామా వాషింగ్టన్‌,డిసెంబర్‌3(జనంసాక్షి): అమెరికాలో కాల్పుల ఘటన కలకలం చెలరేగుతోంది. పిట్టలను కాల్చినట్లు ప్రజలను కాల్చి పారేస్తున్నారు. ఆగంతకులు మరోసారి రెచ్చిపోయారు. కాలిఫోర్నియాలోని శాన్‌బెర్నార్డినో…

Featured News

గ్రేటర్‌ వరాలు

– నీటి విద్యుత్‌ బిల్లుల రద్దు – సీఎం కేసీఆర్‌ నిర్ణయం హైదరాబాద్‌,డిసెంబర్‌3(జనంసాక్షి):  గ్రేటర్‌ ప్రజలకు  తెలంగాణ సర్కార్‌ మరో వరం ఇవ్వనుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని విద్యుత్‌, నల్లా బకాయిలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది.…

Featured News

సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఠాకూర్‌ ప్రమాణం

న్యూఢిల్లీ,డిసెంబర్‌3(జనంసాక్షి):సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జ్టసిస్‌ టీఎస్‌ ఠాకూర్‌ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ జస్టిస్‌ ఠాకూర్‌తో  ప్రమాణం చేయించారు. ఇప్పటి వరకు హెచ్‌ఎల్‌ దత్తు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు…

Featured News

మహాశతఛండీయాగాన్ని నిర్వహించిన కేసీఆర్‌ దంపతులు

రంగారెడ్డి,డిసెంబర్‌3(జనంసాక్షి):  ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ఎలిమినేడులో నిర్వహిస్తున్న మహాశత చండీయాగానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ దంపతులు హాజరయ్యారు. వర్షాల కోసం భారీ ఎత్తు చేపట్టిన ఈ యాగం గత కొంత కాలంగా సాగుతోంది.…

Featured News

కారెక్కనున్న రాజాసింగ్‌?

హైదరాబాద్‌,డిసెంబర్‌3(జనంసాక్షి): నగరానికి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక్కొక్కరే టిఆర్‌ఎస్‌లో చేరడానికి సిద్దం అవుతున్నారు. గురువారం అత్యంత నాటకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌,టిడిపిలకు చెందిన ప్రభాకర్‌, సాయన్నలు టిఆర్‌ఎస్‌లో చేరారు. ఇక  బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డిపై తిరుగుబాటును ప్రకటించిన గోషామహల్‌…

Cover Story

చెన్నై వరదముంపు ప్రాంతంలో ప్రధాని ఏరియల్‌ సర్వే

– 1000 కోట్ల తక్షణ సాయం ప్రకటించిన ప్రధాని మోదీ చెన్నై,డిసెంబర్‌3(జనంసాక్షి):  భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన తమిళనాడు రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హావిూ ఇచ్చారు. తమిళనాడులో వరద ప్రభావిత ప్రాంతాలను…

Featured News

తెలంగాణను ఆదుకోండి

– కేంద్ర మంత్రులతో రాష్ట్ర మంత్రుల విజ్ఞప్తి న్యూఢిల్లీ, డిసెంబర్‌ 2 (జనంసాక్షి): కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధామోహన్‌సింగ్‌తో టీఆర్‌ఎస్‌ ప్రతినిధిబృందం భేటీ అయ్యింది.  భేటీలో ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్‌ అలీ అదేవిధంగా ఎంపీలు కె.కవిత,…

Featured News

99 శాతం షేర్ల దానం

– ఫేస్‌బుక్‌ సీఈవో సంచలన నిర్ణయం వాషింగ్టన్‌  డిసెంబర్‌ 2 (జనంసాక్షి): కూతురు పుట్టిన వేళా విశేషం ఏమోగానీ, ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకెర్‌బెర్గ్‌, ఆయన భార్య ప్రిసిల్లా చాన్‌ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకున్న షేర్లలో…