Tuesday, 3 November 2026

February 2016

Cover Story

విశ్వతయారీ కేంద్రంగా ఇండియా

– ప్రధాని మోదీ ముంబయి,ఫిబ్రవరి 13(జనంసాక్షి): భారత్‌ అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఎదగాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. ముంబయిలో నిర్వహిస్తున్న మేక్‌ ఇన్‌ ఇండియా వారోత్సవాల కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విదేశీ పెట్టుబడులకు భారత్‌ అనుకూలమైన దేశమని…

Featured News

సోనియా, రాహుల్‌కు ఊరట

ఢిల్లీ,ఫిబ్రవరి 12(జనంసాక్షి):నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ రథసారథులు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీలకు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో స్వల్ప ఊరట లభించింది. ఈ కేసులో వారిద్దరికి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చింది. అదేసమయంలో వారిపై వచ్చిన ఆరోపణలు వారు…

Featured News

టీటీడీపీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశాం

– స్పీకర్‌కు లేఖ అందజేసిన ఎర్రబెల్లి హైదరాబాద్‌,ఫిబ్రవరి 12(జనంసాక్షి): తెలుగుదేశం పార్టీని విడిచి టీఆర్‌ఎస్‌ లో చేరిన ఎమ్మెల్యేలు అంతా అనుకున్నట్టే చేశారు. టీడీపీ నాయకత్వానికి షాకిచ్చే పరిణామం చోటుచేసుకుంది. టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై ఫిరాయింపుల చట్టం వర్తిస్తుందని…

Featured News

సత్వరం ప్రాజెక్టులు పూర్తి చేయండి

– హరీశ్‌ రావు హైదరాబాద్‌ ,ఫిబ్రవరి 12(జనంసాక్షి): వచ్చే ఖరీఫ్‌లో సాగునీరు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకెళ్లాలని నీటి పారుదల శాఖ అధికారులకు ఆ శాఖ మంత్రి హరీష్‌రావు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ నీటి పారుదల శాఖపై మంత్రి…

Featured News

ఇష్రత్‌ జహాన్‌ మా ఆడబిడ్డ

– గుజరాత్‌ పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్‌ పట్నా,ఫిబ్రవరి 12(జనంసాక్షి): ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, బిహార్‌ ఆరోగ్య శాఖ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఇష్రత్‌ జహాన్‌ ‘బిహార్‌ బిడ్డ’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.…

Featured News

విశ్వనగరమే లక్ష్యం

– జీహెచ్‌ఎంసీలో అవినీతి నిర్మూలిస్తాం – భాధ్యతలు స్వీకరించిన మేయర్‌, డిప్యూటీ మేయర్‌ హైదరాబాద్‌ ,ఫిబ్రవరి 12(జనంసాక్షి):గ్రేటర్‌ హైదరాబాద్‌ నగర పాలక సంస్థలో అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకెళ్తామని జీహెచ్‌ఎంసీ మేయర్‌ రామ్మోహన్‌ స్పష్టంచేశారు. ఆయన శుక్రవారం…

Cover Story

మోదీజీ.. తెలంగాణ అభివృద్ధికి సహకరించండి

– ప్రధానితో సీఎం కేసీఆర్‌ భేటీ – విద్యుదుత్పత్తికి సహకరిస్తాం – కేంద్రమంత్రి పియూష్‌ గోయల్‌ ఢిల్లీ,ఫిబ్రవరి 12(జనంసాక్షి):ఏపీ పునర్విభజన చట్టంలోని హావిూలన్నింటినీ వెంటనే నెరవేర్చాలని సీఎం కేసీఆర్‌ ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ…

Featured News

వీర జవాను హనుమంతప్ప ఇకలేరు

ఢిల్లీ,ఫిబ్రవరి 11(జనంసాక్షి):సియాచిన్‌ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, మృత్యువుతో పోరాడి జవాన్‌ లాన్స్‌నాయక్‌ హనుమంతప్ప (33) తుది శ్వాస విడిచారు. ఆయన ప్రాణాలు కాపాడేందుకు ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ ఆస్పత్రి వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.…

Featured News

ఉగాదికి మన సినిమా పురస్కారాలు

– మంత్రి తలసాని హైదరాబాద్‌,ఫిబ్రవరి 11(జనంసాక్షి): త్వరలో సినిమా అవార్డుల వేడుకను ఏర్పాటు చేస్తామని నంది పురస్కారాలు ప్రదానం చేస్తామని  తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌ వెల్లడించారు. గురువారం హైదరాబాద్‌లోని  సచివాలయంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధిపై తెలంగాణ…

Featured News

మోదీ పాసుపోర్టు వివరాలివ్వండి

– ప్రధాని భార్య జశోదాబెన్‌ వేడుకోలు అహ్మదాబాద్‌,ఫిబ్రవరి 11(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ పాస్‌ పోర్టులోని వివరాలు తెలపాల్సిందిగా ఆయన భార్య జశోదా బెన్‌ సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేశారు. తన సోదరుడు అశోక్‌ మోదీ,…