సంక్షోభాన్ని తట్టుకొనే శక్తి భారత్‌కు ఉది
– ప్రధాని మోదీ న్యూదిల్లీ,ఫిబ్రవరి 14(జనంసాక్షి):ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు ఒడిదొడుకులకులోనైనా భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడలేదని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణమని ఆయన తెలిపారు. ‘ప్రపంచ…










