రాజ్యాంగ స్పూర్తి వల్లే దేశాభివృద్ధి
– గవర్నర్ల సమావేశంలో రాష్ట్రపతి న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): స్వాతంత్య్రానంతరం దేశం శక్తివంతంగా మారిందని, రాజ్యాంగంలో ఉన్న సూత్రాలకు కట్టుబడి ఉండడం వల్లే దేశాభివృద్ధి సాధ్యమైందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. మన ఆశయాల సమగ్ర సాధనకు రాజ్యాంగం డాక్యుమెంట్‌గా…







