Tuesday, 3 November 2026

February 2016

అంతర్జాతీయం

న్యూగినియాలో భూకంపం 6.3గా నమోదైంది.

న్యూగినియా: పపువా న్యూగినియాలోని బోగన్‌విల్లె ద్వీపంలో మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తీవ్ర భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.3గా నమోదైంది. పన్‌గునా నగరానికి 94కి.మీ. దూరాన, 30 కి.మీ. లోతున భూకంప కేంద్రాన్ని…

హైదరాబాద్

అది ఆత్మహత్య కాదు.. హత్యే: శశికుమార్ భార్య

హైదరాబాద్‌: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో నిన్న హిమాయత్‌ నగర్‌లో జరిగిన కాల్పుల ఘటన గంట గంటకూ ఉత్కంఠ రేపుతోంది. నిన్న డాక్టర్‌ ఉదయ్‌ కుమార్‌పై కాల్పుల ఘటనలో నిందితుడిగా భావిస్తున్న శశికుమార్‌ మృతదేహాన్ని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం…

సీమాంధ్ర

ప్రేమించి.. పెళ్లికి నిరాకరించాడని…

నెల్లూరు : జిల్లాలోని కావలిలో దారుణంగా జరిగింది. ఓ యువకుడి మోసాని యువతి బలి అయింది. డీబీఎస్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మాధవి ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు ముందు సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో తీసుకుంది. భాను అనే యువకుడు…

Featured News

డబుల్‌ బెడ్‌రూంల నిర్మాణంలో టాటా గ్రూపు భాగస్వామ్యం

– సైరన్‌ మిస్త్రీతో మంత్రి కేటీఆర్‌ సమావేశం ముంబై,ఫిబ్రవరి 8(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్రూమ్‌ పథకంలో భాగస్వామ్యం అయ్యేందుకు టాటా గ్రూప్‌ అంగీకరించింది. ముంబై పర్యటనలో ఉన్న  మున్సిపల్‌, ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి…

Featured News

అసద్‌కు బెయిల్‌

– కోర్టులో లొంగుబాటు హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి):కాంగ్రెస్‌ నేతలపై దాడి కేసులోపోలీసుల ఎదుట లొంగిపోయిన ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి నాంపల్లిలోని 8వ మెట్రోపాలిటన్‌ న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. ఈనెల 2న గ్రేటర్‌ ఎన్నికల పోలింగ్‌ సమయంలో…

Featured News

దాడుల వెనుక ఐఎప్‌ఐ పాత్ర

– డేవిడ్‌  హెడ్లీ ముంబై,ఫిబ్రవరి 8(జనంసాక్షి):  జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) జరిపిన విచారణలో డేవిడ్‌ పలు కీలక విషయాలను వెల్లడించారు. ముంబై దాడుల వెనుక ఐఎస్‌ఐ, లష్కరే తోయిబా హస్తం ఉందని తేల్చిచెప్పారు. డేవిడ్‌ హెడ్లీ ప్రస్తుతం అమెరికా…

Featured News

నగరంలో డాక్టర్ల కాల్పుల కలకలం

హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల హడావుడి నుంచి ఇప్పుడిప్పుడే సేదతీరునున్న హైదరాబాద్‌లో సోమవారం సాయంత్రం  హఠాత్తుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. నగరం నడిబొడ్డులోగల హిమాయత్‌ నగర్‌ ఆరో నంబర్‌ వీధిలో  ముగ్గురు వైద్యుల మధ్య  తలెత్తిన వివాదం చివరికి కాల్పులకు…

Featured News

ముద్రగడ దీక్ష విరమణ

– చర్చలు సఫలం కాకినాడ,ఫిబ్రవరి 8(జనంసాక్షి): కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం దీక్షను విరమించారు. కాపుల ప్రయోజనాలు కోరుతూ నాలుగురోజుల క్రితం ప్రారంభించిన దీక్షను చాలించారు.  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధుల బృందం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాదాపు…

Cover Story

జర్నలిస్టులకు సొంతిల్లు

– బద్వేల్‌లో వంద ఎకరాల్లో టవర్ల నిర్మాణం – జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ సమావేశం హైదరాబాద్‌,ఫిబ్రవరి 8(జనంసాక్షి): జర్నలిస్టుల సంక్షేమం కోసం ఇచ్చిన హావిూలను నెరవేర్చేదిశగా సీఎం కేసీఆర్‌ ముందుకెళ్తున్నారు. జర్నలిస్టుల అభీష్టం మేరకు బుద్వేల్‌లో…

Featured News

దీక్ష విరమించిన ముద్రగడ

కాకినాడ: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ నాలుగురోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈరోజు దీక్ష విరమించారు.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధులు అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, తోట త్రిమూర్తులు, వర్మ, బొడ్డు భాస్కరరామారావు……