Tuesday, 3 November 2026

February 2016

Featured News

దానం రాజీనామా

– అంతర్గత కుమ్ములాటలతో ఓడిపోయాం హైదరాబాద్‌,ఫిబ్రవరి 6(జనంసాక్షి):జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల దారుణ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ హైదరాబాద్‌ గ్రేటర్‌ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి మాజీ మంత్రి దానం నాగేందర్‌ రాజీనామా చేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో…

Featured News

తెలంగాణపై వివక్ష

– ఈటల న్యూఢిల్లీఫిబ్రవరి 6(జనంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలకు కేంద్రం నిధుల కొరత విధించిందని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో ఈటెల పాల్గొన్నారు. అనంతరం…

Featured News

తైవాన్‌లో భారీ భూకంపం

– కుప్పకూలిన బహుళ అంతస్థుల భవంతులు తైపీ,ఫిబ్రవరి 6(జనంసాక్షి):తైవాన్‌ను భారీ భూకంపం కుదిపేసింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున 4 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైంది. భూకంపం ధాటికి…

Featured News

హామీలు నిలబెట్టుకుంటాం

– బస్తీబాట పట్టిన కేటీఆర్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 6(జనంసాక్షి): గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అన్ని హావిూలను అమలు చేస్తామని మంత్రి కెటి ఆరమారావు హావిూ ఇచ్చారు. గ్రేటర్‌ ఎన్నికల్లో అపూర్వ విజయం కట్టబెట్టిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.…

Cover Story

ఇదో ముందడుగు

– నౌకదళ సమీక్షలో రాష్ట్రపతి విశాఖపట్టణం,ఫిబ్రవరి 6(జనంసాక్షి):సముద్ర తీర రక్షణలో నౌకాదళ సవిూక్ష కొత్త ముందడుగు అని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు.  హిందూ మహాసముద్రంలో భారత్‌ నిర్వహిస్తున్న భూమిక అత్యంత ప్రధానమైందని అభివర్ణించారు. సముద్ర మార్గాల రక్షణ, వాణిజ్య,…

జాతీయం

స్మృతి ఇరానీకి జడ్‌ కేటగిరీ భద్రత

కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీకి ప్రభుత్వం త్వరలో జడ్‌ కేటగిరీ భద్రత కల్పించనుంది. హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీ విద్యార్థి రోహిత వేముల ఆత్మహత్య అనంతరం ఢిల్లీలోని ఆమె కార్యాలయం ఎదుట విద్యార్ధులు రోజూ ధర్నా చేస్తున్న…

Featured News

తీర రక్షణలో నౌకాదళ సమీక్ష ముందడుగు: ప్రణబ్‌

విశాఖ: విశాఖ తూర్పు తీరంలో తొలిసారిగా నిర్వహించిన అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష అట్టహాసంగా సాగింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ …70 విదేశీ యుద్ధనౌకల నుంచి గౌరవ వందనం స్వీకరించి, నౌకాదళ సమీక్షను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంతర్జాతీయ…

Featured News

ఐపీఎల్-9 : వాట్సన్‌కు 9.5, యువీకి 7 కోట్లు

IPL – 9 వేలం కొనసాగుతుంది. బెంగళూరులో అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. ఎనిమిది జట్లు హైదరాబాద్ సన్ రైజర్స్, పంజాబ్ స్టెయిన్స్, కోల్ కతా నైట్ రైడర్స్, గుజరాత్ లయన్స్, ముంబై ఇండియన్స్, పుణె సెయింట్ జెయిన్స్, ఢిల్లీ…

Featured News

తైవాన్‌లో భూకంపం: 10 రోజుల చిన్నారి సహా 3 మృతి

తైపీ: తూర్పు ఆసియాలోని తైవాన్‌లో శనివారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 తీవ్రతగా నమోదైంది. ఈ భూకంపం ఆ దేశంలో పెను విషాదాన్ని మిగిల్చింది. భూకంపం ధాటికి తైవాన్‌లోని 17 అంతస్తుల భారీ భవంతి పేకమేడలా…

Featured News

మార్కెట్‌లోకి మరో కొత్త ‘4జీ’ స్మార్ట్‌ఫోన్…

చైనాకు చెందిన జోపో టెక్ సంస్థ ‘జోపో హీరో 1’ పేరిట ఓ నూతన స్మార్ట్‌ఫోన్‌ను తాజాగా మార్కెట్‌లోకి విడుదల చేసింది. రూ.12వేలకు ఈ స్మార్ట్‌ఫోన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్స్ ద్వారా వినియోగదారులకు లభ్యం కానుంది. జోపో హీరో…