రాజ్యసభలో స్మృతి వ్యాఖ్యలు కలకలం
– క్షమాపణలు చెప్పాలని డిమాండ్ న్యూఢిల్లీ,ఫిబ్రవరి 26(జనంసాక్షి):రాజ్యసభలో జేఎన్‌యూ వివాదం ఇంకా చల్లారలేదు. జేఎన్‌యూపై చర్చ సందర్భంగా కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. స్మృతి ఇరానీ సభకు వచ్చి క్షమాపణ…










