సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్
దిల్లీ: రైతుల సంక్షేమం ద్వారానే దేశ సర్వతో ముఖాభివృద్ధి సాధ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి పార్లమెంట్ సెంట్రల్‌హాలులో ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు,…









