Monday, 2 November 2026

February 2016

Featured News

తుపాను బీభత్సం: 17కి చేరిన మృతుల సంఖ్య

సువా: ఫిజి దీవిలో విన్‌స్టన్‌ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి మృతుల సంఖ్య శనివారం నాటికి 17కి చేరింది. శనివారం సంభవించిన తుపానును అయిదో కేటగిరీకి చెందిన మహాతుపానుగా ఫిజి వాతావరణ కేంద్రం పేర్కొంది. తుపాను కారణంగా…

Featured News

వాడివేడీగా బడ్జెట్ పార్లమెంట్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. రేపటినుంచి ప్రారంభం కానున్నఈ సెషన్స్ లో ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు రెడీ అవుతుంటే ..ఇష్యూ ఏదైనా సరే చర్చకు సై అంటోంది అధికారపక్షం. రెండు విడతలుగా ఈసారి బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నారు.…

Featured News

పాంపోర్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్

జమ్మూకాశ్మీర్ లోని పాంపోర్ లో భద్రతా బలగాల ఆపరేషన్ రెండో రోజు కొనసాగుతోంది. ఎంటర్ ప్రెన్యూర్స్ డెవలప్ మెంట్ బిల్డింగ్ లోపల నుంచి భద్రతా బలగాల పైకి మిలిటెంట్లు కాల్పులు జరుపుతున్నారు. భద్రతా బలగాలు కూడా భవనాన్ని చుట్టుముట్టి…

Featured News

చెత్తతో నిండిన మేడారం.. పట్టించుకోని అధికారులు

తెలంగాణ మహా కుంభమేళా.. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర.. మేడారం జాతర ముగిసింది. కోటిన్నరకు పైగా తరలివచ్చిన భక్తులు.. సమ్మక్క – సారలమ్మను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వచ్చిన భక్తుల రద్దీతో.. పారిశుద్ధ్యం లోపించింది. భక్తులు వదిలేసిన వ్యర్థాలతో…

Featured News

వలసలకు తగ్గట్టు నగరాల అభివృద్ధి ఉండాలి

– ప్రధాని మోదీ కుర్రుభాత్‌,ఫిబ్రవరి 21(జనంసాక్షి): చత్తీస్‌గఢ్‌లోని ధాంతరి జిల్లా కుర్రుభాత్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ వృద్ధ మహిళ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. 104 సంవత్సరాల ఈ మహిళ తన మేకలు అమ్మి…

Featured News

జమ్మూలో హోరాహోరీ కాల్పులు

– కొనగుసాతున్న ఆపరేషన్‌ – ఏడుకు చేరిన మృతుల సంఖ్య శ్రీనగర్‌ ,ఫిబ్రవరి 21(జనంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని పాంపోర్‌లో భద్రతాబలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల కాల్పుల్లో మరో ఆర్మీ కెప్టెన్‌ తుషార్‌ మహాజన్‌ మృతి చెందారు. దీంతో…

Featured News

జాట్‌ ఆందోళన ఉగ్రరూపం

– స్థంభించిన జనజీవనం – దిగివచ్చిన సర్కారు ఢిల్లీ,ఫిబ్రవరి 21(జనంసాక్షి):హర్యానాలో జాట్‌ ల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి. హర్యానాలోని తొమ్మిది జిల్లాల్లో పరిస్థితి అదుపు తప్పింది. దాంతో అక్కడ కర్ఫ్యూ విధించారు. హర్యానాతో పాటూ ఢిల్లీ, బీహార్‌ లలో…

Featured News

వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్‌లకు షెడ్యూల్‌ విడుదల

హైదరాబాద్‌,ఫిబ్రవరి 21(జనంసాక్షి):గ్రేటర్‌ వరంగల్‌, ఖమ్మం కార్పోరేషన్‌లకు, అచ్చంపేట పురపాలక సంఘానికి ఎన్నిక షెడ్యూల్‌ విడుదలైంది. దీనిపై రేపు ఎన్నికల సంఘం నోటీఫికేషన్‌ విడదల చేయనుంది. రేపటి నుంచి నామినేషన్‌ల ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈ నెల 24…

Featured News

విజయ్‌కాంత్‌కు షాక్‌

– 10మంది ఎమ్మెల్యేల రాజీనామా తమిళనాడు,ఫిబ్రవరి 21(జనంసాక్షి):తమిళనాడు రాష్ట్ర శాసనసభ ఎన్నికల సవిూపిస్తున్న తరుణంలో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. సినీ నటుడు విజయకాంత్‌ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సొంత పార్టీకి రాజీనామా చేశారు. ఈ…

Cover Story

సమాచార శాఖను ఆధునీకరిస్తాం

– మంత్రి హరీశ్‌ హైదరాబాద్‌,ఫిబ్రవరి 21(జనంసాక్షి): ప్రభుత్వానికిప్రజలకు వారధిగా ఉన్న సమాచార శాఖ ఇంకా బలోపేతం కావాలని నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. లకిడీకాపూల్‌లోని ¬టల్‌ అశోకాలోఆదివారం ఏర్పాటు చేసిన ప్రజా సంబంధాలశాఖ అధికారుల సమావేశానికి మంత్రి ముఖ్య…