Tuesday, 3 November 2026

March 2016

Featured News

గేల్ సెంచరీ కొట్టు.. కానీ గెలుపు భారత్‌దే!

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కి వెస్టిండీస్‌ స్టార్ బ్యాట్స్‌మన్ క్రిస్‌ గేల్ వీరాభిమాని. అమితాబ్ సినిమాలంటే గేల్ పడి చస్తాడు. అలాంటి తన ఆరాధ్య నటుడి నుంచి ఊహించని ఆతిథ్యం అందుకోవడంతో క్రిస్ గేల్‌ ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. అమితాబ్…

స్పొర్ట్స్

క్వార్టర్స్‌లో శివ థాపా, దేవేంద్రో

కియానన్ (చైనా): ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు శివ థాపా (56 కేజీలు), దేవేంద్రో సింగ్ (49 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు.  సోమవారం జరిగిన బౌట్‌లలో శివ థాపా 3-0తో మైయోంగ్‌క్వాన్ లీ…

Featured News

తల్లిదండ్రుల సరదా… ఆ పాప ప్రాణం తీసింది!

లండన్‌: తల్లిదండ్రుల నిర్లక్ష్యం ఓ ఏడేళ్ల చిన్నారి ప్రాణాలను ‘గాలి’లో కలిపేసింది. పెనుగాలుల కారణంగా ఆ చిన్నారి తీవ్ర గాయాల పాలై మరణించింది. లండన్‌లోని ఓ పార్కులో జరిగింది ఈ ఘటన. సరదాగా కాలక్షేపం చేయడం కోసం తమ…

Featured News

అనుష్క లవ్‌లీ గర్ల్‌ : గావస్కర్‌

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి అనుష్క శర్మతో క్రికెటర్ విరాట్ కోహ్లి విడిపోయిన తరువాతే అతని ఆట తీరు మెరుగుపడిందంటూ నెటిజన్ల కామెంట్లను భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ఖండించాడు. అసలు ఆ వ్యాఖ్యల్లో ఎంతమాత్రం నిజం లేదన్న…

Featured News

మండే ఎండలు.. బహుపరాక్..

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఎండల తీవ్రతకు వడగాలులు కూడా విజృంభిస్తున్నాయి. దీంతో వృద్థులు, పిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారంటూ రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యానించింది. వడగాల్పుల నేపథ్యంలో వెంటనే కార్యచరణ ప్రణాళిక అమలు చేయాలని ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు…

సీమాంధ్ర

యువతిపై సామూహిక అత్యాచారం

పిడుగురాళ్ల రూరల్‌: గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలోని సుందరయ్య కాలనీకి చెందిన యువతి(21)పై అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. సీఐ శ్రీధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం…

Featured News

ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలనపై హైకోర్టు స్టే

హైదరాబాద్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేంద్రం రాష్ట్రపతి పాలన విధించడంపై ఉత్తరాఖండ్ హైకోర్టు స్టే విధించింది. ఈనెల 31న శాసనసభలో బల నిరూపణకు ఆదేశించింది. బల నిరూపణలో అందరూ ఎమ్మెల్యేలు పాల్గొనాలని ఆదేశించింది. కాగా, రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం…

Featured News

ఒంటరిగానే అన్నాడీఎంకే పోటీ

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగనుంది అన్నాడీఎంకే. ముందుగా లోకల్‌ పార్టీలతో కలిసి పోటీచేయాలని భావించినా… సీట్ల సర్ధుబాటు కాలేదు. దీంతో 234 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులే పోటీ చేస్తారని ప్రకటించారు అన్నాడీఎంకే చీఫ్‌ జయలలిత. ఎన్నికలకు…

Featured News

అట్టహాసంగా పద్మ పురస్కారాలు

న్యూఢిల్లీ,మార్చి28(జనంసాక్షి): రాష్ట్రపతి భవన్‌లో పద్మ పురస్కారాల ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల విూదుగా ప్రముఖులకు అవార్డులు ప్రదానం చేశారు. ఐదుగురికి పద్మ విభూషణ్‌, 8మందికి పద్మభూషణ్‌, 43 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రదానం చేశారు. ధీరూభాయి…

Featured News

ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపుతాం

– ఎవరినీ ఉపేక్షించం – సభలో మంత్రి హరీశ్‌ రావు హైదరాబాద్‌,మార్చి28(జనంసాక్షి):  ఇసుక పాలసీ ద్వారా తక్కువ ధరకే ఇసుక అందిస్తున్నామని తెలంగాణ శాసనభలో మంత్రి హరీష్‌రావు  వెల్లడించారు. గతంతో పోలిస్తే తక్కువ ధరలకు ఇసుకను లభ్యమయ్యేలా అందుబాటులోకి …