బాహుబలికి అసెంబ్లీ అభినందన
హైదరాబాద్: జాతీయస్థాయిలో అవార్డు సాధించిన తెలుగు చిత్రం బాహుబలికి రాష్ట్ర అసెంబ్లీ అభినందనలు తెలిపింది. ఈమేరకు ఇవాళ సభలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మాట్లాడుతూ.. బాహుబలి సినిమాకు జాతీయ అవార్డు వచ్చినందున సభ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు.






