నిరుపేదల ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇస్తున్నాం
– సభలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హైదరాబాద్,మార్చి28(జనంసాక్షి): రాష్ట్రవ్యాప్తంగా మురికి కాలనీల్లోఎలాంటి అనమతులు లేకుండా నివసిస్తున్న నిరుపేదలందరికి పట్టాలిచ్చి ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్త శుద్దితో పనిచేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ ఆలీ వెల్లడించారు. సోమవారం ప్రశ్నోత్తరాల…










