ఢిల్లీలో హై అలర్ట్
హోళీ సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశముందనే ఐబీ హెచ్చరికలతో దేశ రాజధానితో పాటూ పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వీవీఐపీల ఇంటి దగ్గర…
హోళీ సందర్భంగా ఉగ్రదాడులు జరిగే అవకాశముందనే ఐబీ హెచ్చరికలతో దేశ రాజధానితో పాటూ పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. దీంతో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వీవీఐపీల ఇంటి దగ్గర…
బెంగళూరు : ఎప్పుడూ కూల్‌గా ఉండే టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి కోపం వచ్చింది. బాలీవుడ్ పెద్దమనిషి అమితాబ్ బచ్చన్ కూడా తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత, టీమిండియా గెలిచినా కూడా ఎందుకు వీళ్లిద్దరికీ కోపం…
న్యూదిల్లీ,మార్చి23(జనంసాక్షి): భారత్, బంగ్లాదేశ్ మధ్య బంధం మరింత బలపడింది. రెండు దేశాల మధ్య విద్యుత్తు, ఇంటర్నెట్ సరఫరా వ్యవస్థ మరింత పటిష్టమైంది. విద్యుత్తు సరఫరా లైన్‌ను ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఆ విద్యుత్తు లైన్ వల్ల…
– కోదండరాం డిమాండ్ హైదరాబాద్,మార్చి22(జనంసాక్షి):హెచ్‌సీయూ హాస్టల్లో విద్యార్థుల హక్కుల్ని పోలీసులు కాలరాయడం సరికాదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. విద్యార్థులుంటే హాస్టల్‌కు వాటర్ కనెక్షన్, ఇంటర్‌నెట్ కనెక్షన్‌ను నిలిపివేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. కనీసం తిందామని వంట…
చెన్నై,మార్చి22(జనంసాక్షి):తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. కొత్త పొత్తులు, సవిూకరణలతో అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇన్ని రోజులుగా తమవాడేనని ప్రకటించుకున్న కరుణానిధికి షాకిచ్చారు డీఎండీకే చీఫ్ విజయ్‌కాంత్. వైగో కూటమితో కెప్టెన్ చేతులు కలిపి.. కొత్త ఎత్తుగడలకు తెరలేపారు. విజయ్…
-పోలీసులపై రాళ్లు రువ్విన విద్యార్థులు హైదరాబాద్,మార్చి22(జనంసాక్షి): ¬ళీరోజు ఓయూ క్యాంపస్‌లో రక్త¬ళీ ఆడారు. అకారణ విషయంలో విద్యార్థులు రెచ్చిపోయి పోలీసులపై దాడికి దిగడంతో పలువురు పోలీసులు గాయపడ్డారు. అభంశుభం తెలియని పలువురు ¬ం గార్డుల తలలు పగిలాయి. దీంతో …
న్యూఢిల్లీ,మార్చి22(జనంసాక్షి): దేశవ్యాప్తంగా ¬లీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నా-పెద్ద, ధనిక-పేద, ఆడమగ తేడా లేకుండా ¬లీ వేడుకల్లో పాల్గొన్నారు. అందరూ కలకాలం సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దేశరాజధాని ఢిల్లీ, ఆర్థికరాజధాని ముంబై, కోల్‌కతా,అహ్మదాబాద్ తదితర పట్టణాల్లో ¬లీ అంబరాన్ని…
– సామాజిక న్యాయం కోసం పోరాడుతాం – రోహిత్ చట్టం రావాలి – జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్ – గేటు వద్దే కన్హయ్యను అడ్డుకున్న భద్రతా సిబ్బంది హైదరాబాద్,మార్చి23(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల వేదన వినే పరిస్థితిలో…
హైదరాబాద్ : జేఎన్‌యూ విద్యార్థి కన్నయ్య కుమార్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కన్నయ్యకు పలువురు విద్యార్థులు, సీపీఐ కార్యకర్తలు స్వాగతం పలికారు. రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసమే హెచ్‌సీయూకు వెళ్తున్నట్లు కన్నయ్య తెలిపారు. రోహిత్ వేముల తల్లిని…
వరంగల్ : జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నారు. మార్చి నెలలోనే మేనెలను తలపించే విధంగా ఎండలు మండిపోతున్నారు. జిల్లాలో దాదాపు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లన్నీ…