నేనే ఏ దేశ పౌరసత్వం అడగలేదు – రాహుల్
న్యూఢిల్లీ,మార్చి25(జనంసాక్షి): ఏ దేశంలోనూ పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకోలేదని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. లండన్ పౌరస్త్వం ఉందంటూ వచ్చిన ఆరోపణలపై రాహుల్ మండిపడ్డారు. ఇదంతా కుట్ర పూరితమన్నారు. భారతీయ జనతా పార్టీ తన ప్రతిష్టను…









