చారిత్రాత్మక అడుగులు
– క్యుబాలో ఒబామా పర్యటన హవానా,మార్చి21(జనంసాక్షి):మరికొన్ని నెలల్లో అమెరికా అధ్యక్ష పదవీకాలం పూర్తి కానుండగా బరాక్ ఒబామా చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. క్యూబా అధ్యక్షుడు రావుల్ కాస్ట్రోతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొనేందుకు ఆ దేశ రాజధాని హవానా చేరుకున్నారు.…










